BREAKING
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులు పై రివ్యూ మీటింగ్:" బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి – బోరేగావ్ సర్పంచ్ నగేందర్ పాటిల్ పీహెచ్‌డీ వైవా విజయవంతంగా పూర్తి చేసిన తిరుమల రూపేష్ భక్తిపారవశ్యంలో కోటి దీపోత్సవం.. ఆధ్యాత్మిక శోభతో ఆలయ ప్రాంగణం మిలటరీ గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు “సురక్షిత్ బచ్పన్ అభియాన్” పై అవగాహన సదస్సు" కూటమి బలపరిచిన కోవూరు సర్పంచి అభ్యర్థిగా వల్లెపు సునీల్ బాబు పంటపాలెం పారిశ్రామిక ప్రాంతంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని ఎస్‌ఈని కోరిన పారిశ్రామిక వినియోగదారులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఎన్నికల అధికారులకు శిక్షణ..! జన సందోహం మధ్య... సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక నామినేషన్ సౌత్ మోపూర్ సర్పంచ్ బరిలో బండి అంకమ్మ ఆత్మకూరు మండలంలో ఏకగ్రీవం కానున్న పలు పంచాయతీలు విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. మంచినీటి ట్యాంక్ డీప్ క్లీనింగ్‌కు కార్పొరేటర్ విజయలక్ష్మి చర్యలు!

చేజర్లను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్

Select Suryaa Now
చేజర్లను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్

నెల్లూరు మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన మనుబోలు జడ్పీటీసీ సభ్యుడు పొట్టేళ్ల ప్రసాద్, నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డికి శాలువా కప్పి సత్కరించిన పొట్టేళ్ల ప్రసాద్, తనకు జడ్పీ వైస్ చైర్మన్‌గా అవకాశం కల్పించేందుకు సహకరించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.  అనంతరం చేజర్ల వెంకటేశ్వర రెడ్డి కూడా నూతనంగా జడ్పీ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన పొట్టేళ్ల ప్రసాద్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత సేవలందిస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.  ఇరువురి మధ్య జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయ వాతావరణంలో సాగింది.