BREAKING
బీద రవిచంద్రను కలిసిన జడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్ పోలవరం సర్పంచ్ టిడిపి అభ్యర్థిగా కొర్రపాటి సునీత. స్వాతి పాలిక్లినిక్ ఫెర్టీలిటీ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి భవిష్యత్తు రవాణా ఎలక్ట్రిక్ వాహనాలదే! నేషనల్ హైవే పక్కన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేజర్లను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్ అమెరికా ఈక్విటీ ఫండ్లలో వరుసగా మూడో వారం భారీ పెట్టుబడులు స్పోర్ట్స్ కోటాలో సివిల్ సాధించి దేశానికి సేవచేయడం లక్ష్యం: శ్రీలక్ష్మి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు... యువజన విభాగం నాయకులు చల్లా సునీల్ కుమార్ ఎన్నికలను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు – కాకాణి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో భారీగా పెట్టుబడుల ప్రవాహం ఆదివాసీల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు - ఐటీడీఏ పీవో మంద మకరందు ప్రతి విధ్యార్దికి ఆరోగ్య అవగాహాన అవసరము : డా కరుణాకర్ కావలి.. 13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ విస్తృత ప్రచారం. కావలిలో ముమ్మరంగా సాగుతున్న వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం సావిత్రమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి. డాక్టర్ తలారి రంగయ్య.

నెల్లూరులో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం

Select Suryaa Now
నెల్లూరులో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం

నెల్లూరు కలెక్టరేట్, మేజర్ న్యూస్ :   నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన ప్రత్యేక సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమావేశానికి జిల్లాలోని 35 మండలాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు. తొలుత జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల జడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, పాశం సునీల్ కుమార్ తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారు.