BREAKING
బీద రవిచంద్రను కలిసిన జడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్ పోలవరం సర్పంచ్ టిడిపి అభ్యర్థిగా కొర్రపాటి సునీత. స్వాతి పాలిక్లినిక్ ఫెర్టీలిటీ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి భవిష్యత్తు రవాణా ఎలక్ట్రిక్ వాహనాలదే! నేషనల్ హైవే పక్కన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేజర్లను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్ అమెరికా ఈక్విటీ ఫండ్లలో వరుసగా మూడో వారం భారీ పెట్టుబడులు స్పోర్ట్స్ కోటాలో సివిల్ సాధించి దేశానికి సేవచేయడం లక్ష్యం: శ్రీలక్ష్మి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు... యువజన విభాగం నాయకులు చల్లా సునీల్ కుమార్ ఎన్నికలను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు – కాకాణి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో భారీగా పెట్టుబడుల ప్రవాహం ఆదివాసీల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు - ఐటీడీఏ పీవో మంద మకరందు ప్రతి విధ్యార్దికి ఆరోగ్య అవగాహాన అవసరము : డా కరుణాకర్ కావలి.. 13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ విస్తృత ప్రచారం. కావలిలో ముమ్మరంగా సాగుతున్న వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం సావిత్రమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి. డాక్టర్ తలారి రంగయ్య.

మంత్రి "ఆనం "ఆశీస్సులు తీసుకున్న జెడ్పిటిసి సభ్యులు

Select Suryaa Now
మంత్రి "ఆనం "ఆశీస్సులు తీసుకున్న జెడ్పిటిసి సభ్యులు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  నెల్లూరు జిల్లా పరిషత్ తొలి సమావేశానికి వెళ్లేందుకు ఆత్మకూరు నియోజకవర్గ జడ్పీటీసీ సభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి   మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా పరిషత్ మొట్టమొదటి సమావేశానికి హాజరయ్యేందుకు ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల జడ్పీటీసీ సభ్యులు శుక్రవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, అనుమసముద్రంపేట (ఏఎస్‌పేట), సంగం, చేజర్ల మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి, మెట్టుకూరు శిరీష, గంగినేని ప్రసన్న, నంది ప్రభావతి, కర్ణాటి రవీంద్రా రెడ్డి, రావి మల్లేశ్వరి లు నెల్లూరులోని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి  నివాసానికి చేరుకుని ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యులకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి  శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జడ్పీటీసీ సభ్యులు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.