BREAKING
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు

ప్రజాసేవలో మరో అడుగు.. హొళగుంద జడ్పిటిసి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈడిగ గోవింద్ గౌడ్

Select Suryaa Now
ప్రజాసేవలో మరో అడుగు.. హొళగుంద జడ్పిటిసి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈడిగ గోవింద్ గౌడ్

ప్రజాసేవలో మరో అడుగు.. హొళగుంద జడ్పిటిసి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈడిగ గోవింద్ గౌడ్

హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా 
పరిషత్ కార్యాలయంలో శుక్రవారం హొళగుంద జడ్పిటిసి సభ్యులుగా ఈడిగ గోవింద్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ ఉలిగయ్య, వైస్ చైర్మన్ డాక్టర్ షేక్ షాధిక్లను మర్యాదపూర్వకంగా కలిసి  పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక అభినందనలు,శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అభివృద్ధి,ప్రజా సంక్షేమం,గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఈడిగ రాజేంద్ర గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, భువనేశ్వర్ గౌడ్, వీరన్న గౌడ పాల్గొన్నారు 
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.