యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆశీసులతో..
త్రిపురాంతకం, మేజర్‌న్యూస్ :
త్రిపురాంతకం మండలం ZPTC అధ్యక్షురాలుగ ప్రమాణస్వీకారం చేసిన శ్రీ మేకల కోటేశ్వరి గారు W/O మేకల వలరాజు యాదవ్ గారు త్రిపురాంతకం మండల టీడీపీ అధ్యక్షులు వారికి కృతజ్ఞతలు తెలియజేసిన త్రిపురాంతకం మండలం MPP K. మాధవి గారు, డిసి ప్రెసిడెంట్ దేవినేని చలమయ్య గారు, సీనియర్ నాయకులు ఆళ్ల నాసర్ రెడ్డి గారు, సొసైటీ ప్రెసిడెంట్ గుత్తా వెంకటనారాయణ గారు,EX MPP.JP గారు, గుర్రం సునీల్ గారు, తోట ఆనందరావు గారు మరియు టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు..