BREAKING
కమలం గుర్తుకు ఓటెయ్యండి - బిజెపి నేత కోలా ఆనంద్ ప్రతిష్టాత్మక 'ఏబీయూ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్' అవార్డు కైవసం! జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపునకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ ఈటల రాజేందర్‌ ఏలూరు నగర అభివృద్ధికై బ్లాక్ బోర్డు గుర్తుకు ఓటెయ్యండి టిడిపి, జనసేన, బిజెపి పార్టీల అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించాలి -- విలేకరుల సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు సేవ గుణం. చాటుకున్న ఉపాధ్యాయుడు. తన జీతం డబ్బులతో ముప్పై వేల రూపాయలు పిల్లలకు వైట్ డ్రస్ లు. టీనేజర్ల మానసిక ఆరోగ్య వ్యాజ్యాల విచారణ సమయంలోనే మెటా కీలక సెటిల్మెంట్! కాశ్మీరీల తరఫున మాట్లాడిన బ్రిటిష్ కౌన్సిలర్ దాలత్ అలీని అడ్డుకున్న పాక్ అకాల వర్షంతో అన్నదాతల్లో ఆందోళన.. మేడ్చల్‌ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ… కూటమి అభ్యర్థులను గెలిపించండి - మంత్రి పార్థసారథి అభ్యర్థన మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు తిరుపతి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ చైనా రక్షణ రంగంలో యుద్ధనౌకపై నుంచి తొలిసారిగా స్టీల్త్ అటాక్ డ్రోన్ టేకాఫ్ మరియు ల్యాండింగ్! ఢిల్లీ వాసులకు ఊరట: 'సంతృప్తికరం' కేటగిరీలోకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తుఫాను బాధితులకు అండగా ఉందుర్తి పాల్ ఫౌండేషన్ జీ-20 సదస్సులో రష్యా మంత్రి రాకతో నిలిచిపోయిన సంప్రదాయ గ్రూప్ ఫోటో!

నీటిని పొదుపుగా వాడాలి ఎల్-నినో పై అవగాహన

Select Suryaa Now
నీటిని పొదుపుగా వాడాలి ఎల్-నినో పై అవగాహన

భువనగిరి ప్రతినిధి మేజర్  న్యూస్  ;  భువన్గిరి మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు పహాడి నగర్ లోని ప్రభుత్వ ఉర్దూ మీడియం స్కూల్ లో  త్రాగునీటి పొదుపుపై అవగాహన వార్డు సభ నిర్వహించడం జరిగింది అని తెలిపారు.ఈ అవగాహన సభకు ముఖ్య అతిథిగా 30వ వార్డు కౌన్సిలర్ ఎం.డి.లయిక్ అహ్మద్  హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచినీటిని ఎంతో పొదుపుగా, బాధ్యతగా వాడుకోవాలని రాబోయే రోజుల్లో తాగునీటి కొరత ఉండే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుండే నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం కాపాడుకోవాలని మున్సిపల్ నల్లా వచ్చినప్పుడు పైపులతో కార్లు కడగడం, ఇంటి బయట గోడలు, వాకిళ్లు కడగడం వంటివి చేయరాదని అన్నారు.
రాబోయే 8 నెలల పాటు ఎండల తీవ్రతతో, భూగర్భ జలాల అడుగంటడం వలన మంచినీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటి నుండి పొదుపు చర్యలు పాటిస్తే రాబోయే వేసవిని సులభంగా అధిగమించవచ్చని అన్నారు.వార్డు ప్రజలందరూ సహకరించి ఈ విపత్తును ఎదుర్కోవాలి" అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ గోలి నరేందర్, ఆర్.పి. బ్రమరాంబ, అంగన్వాడీ టీచర్ ఫౌజియా,నాయకులు ఎండి.మన్సూర్,నిఖిల్,వహిద వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*