BREAKING
ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో చెలరేగిన సెహ్వాగ్‌ తనయుడు.. అర్ధశతకంతో అదరగొట్టిన ఆర్యవిర్! ‎ఆరోగ్యాలనిచ్చే ' తాయిలం' సంపదలను పెంచే ఆకు- తమలపాకు జనాలకు శుభాలనిచ్చే తమలపాకు. నంబూరు–ఎర్రుపాలెం రైల్వే లైన్ భూసమీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విద్యార్థులకు అభినందన ఒకవైపు గుంతలు బాబోయ్.. మరోవైపు దుర్వాసన! పూతలపట్టు నుండి పోలవరం వెళ్లే రోడ్డు పరిస్థితి ఇది.. ఇటుపక్క వెళ్లలేకపోతున్నాం మొర్రో అంటున్న వాహనదారులు, స్థానికులు అరంగేట్ర టెస్టులో సంచలనం సృష్టించిన పాకిస్తాన్ బౌలర్ సాకిబ్ ఖాన్.. అరుదైన రికార్డు నమోదు! రిటైర్డ్ వెటర్నరి డాక్టర్ రామకృష్ణ రెడ్డి మృతికి వెంకట శివుడు యాదవ్ సంతాపం

మహాపాదయాత్రను విజయవంతం చేయాలి - బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణగౌడ్

Select Suryaa Now
మహాపాదయాత్రను విజయవంతం చేయాలి - బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణగౌడ్
సూర్య చొప్పదండి : ఈ నెల 18వ తేదీ బుధవారం రోజున కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ కుమార్  ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాపాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణగౌడ్  కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
 కార్యక్రమంలో భాగంగా చొప్పదండి  మండల బీజేపీ అధ్యక్షులు మొగిలి మహేష్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర సంబందించిన ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం రోజున నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు కొమ్మ రమేష్,ఎడ్ల సురేష్, మండల ఉపాధ్యక్షులు గన్ను  నరసింహారెడ్డి, బద్దెనపల్లి రాజేందర్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు మడిపల్లి రాజు, సీనియర్ నాయకులు బైరగోని కిట్టు గౌడ్, విలాసారం అంజయ్య, దొంతి సారపు సంపత్, తాటికొండ అనిల్ కుమార్, లింగంపల్లి కళ్యాణ్ మాచర్ల శశి కుమార్, రాపెళ్లి శ్రీనివాస్, ఒరుగుల తిరుపతి, దామెర మధుసూదన్ రెడ్డి, పోరండ్ల రవీందర్, జిల్లాల రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.