BREAKING
దీపావళి వేడుకలకు వెళ్లలేకపోయిన రిషి కపూర్.. అత్తగారు కవర్ చింపేసిన ఆసక్తికర ఘటన గుర్తుచేసుకున్న నీతూ కపూర్ సిద్దిపేట సభ ఏర్పాట్ల సమావేశంలో కాట శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సర్పంచ్ ఎన్నికల వేడి.. సీట్ల కోసం కూటమిలో కుమ్ములాటలు! ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీనియర్ నటుడు, దర్శకుడు టిన్ను ఆనంద్.. ఆరోగ్యంపై అప్‌డేట్ నాకు నచ్చిన పాత్రలు దొరకడం ఇప్పటికీ సవాలే.. సరైన అవకాశం కోసం వేచి చూస్తా: అదితి రావు హైదరి పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన

మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి కి ఘనంగా స్వాగతం పలికిన మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు

Select Suryaa Now
మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి కి ఘనంగా స్వాగతం పలికిన మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు

చేర్యాల  ....చేర్యాల మండలంలో పలు గ్రామల పర్యటన లో  కడవేరుగు గ్రామానికి పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా విచ్చేసిన చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి కి ఘనంగా స్వాగతం పలికిన మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆరుట్ల వినీత్, గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకులు, అనంతరం  శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి  మాట్లాడుతూ నేటి యువతరానికి అండగా నిలుస్తానని, పార్టీలో యూత్ వర్గానికి గుర్తింపు తీసుకొచ్చే విధంగా పనిచేస్తానని పార్టీ పటిష్టతకు యువతరం కృషి చేస్తుందని తెలియజేశారు.కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు రాగుల వెంకటేశం, సయ్యద్ అసిఫ్, గదరాజు రాకేష్, గదరాజు సురేందర్, పిఎసిఎస్  డైరెక్టర్ కొమ్ముల బాలనర్స్, యూత్ నాయకులు తాడెం రమేష్, పిట్టల స్వామి, మడికొండ సాగర్, పిల్లి స్వామి,తదితరులు పాల్గొన్నారు