BREAKING
జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఎస్.వి. డిగ్రీ, పీజీ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ జిల్లా స్థాయి PPT పోటీల్లో ఆరుగురికి రాష్ట్ర స్థాయి అవకాశం గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి.. కాటసాని చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యే లక్ష్యం కేసీఆర్‌పై అభిమానంతో పాదయాత్ర తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి 30న లోక్‌సభ, 2న రాజ్యసభ ప్రత్యేక సమావేశాలు.. రాజ్యాంగ స్ఫూర్తితో ఉత్తమ పౌరులుగా ఎదగాలి స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ‘ఆపరేషన్ థండర్’ ఉత్కంఠ.. ఉగ్రదాడి నివారణపై సమగ్ర మాక్ డ్రిల్ రైతుల సమక్షంలోనే భూ రీసర్వే చేపట్టాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మీ దంపతులు. ఉచిత కంటి శిబిరంలో 67 మందికి కంటి పరీక్షలు. -జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు గుండ్లసాగరం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి వత్సలమ్మ వరదరాజులు విజయం

కేసీఆర్‌పై అభిమానంతో పాదయాత్ర

Select Suryaa Now
కేసీఆర్‌పై అభిమానంతో పాదయాత్ర

నవాబుపేట సూర్య న్యూస్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలవాలనే అభిమానంతో మండలం దయాపంతులపల్లికి చెందిన తిరుపతయ్య చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది.ఈ క్రమంలో గురువారం తిరుపతయ్య బొమ్మలరామారం మండలానికి చేరుకున్నారు.చీకటిమామిడి గ్రామ మాజీ సర్పంచ్ మచ్చ వసంత శ్రీనివాస్ గౌడ్ తిరుపతయ్యకు స్వాగతం పలికి అభినందించారు.కేసీఆర్‌పై ఆయనకున్న అభిమానాన్ని తెలుసుకొని హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బూడిద సంతోష్,సాయికుమార్ గౌడ్,మానుక రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.