నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మీ దంపతులు.
సూర్య న్యూస్ దర్శి :
నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ డాక్టర్ లలిత్ సాగర్ దంపతులు .
ఒంగోలు లోని సాయి ఐ.టి.ఎ కన్వెన్షన్ నందు హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ , కవిత కుమార్తె డాక్టర్ హర్షిణి , డాక్టర్ సాయి హృతిక్ నిశ్చితార్థ వేడుకలలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు .వధూవరులను దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డాక్టర్ లలిత్ సాగర్ దంపతులు ఆశీర్వదించారు.