telangana
ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్
సూర్య,లింగంపేట్ : లింగంపేట్ మండలంలోని మోతె గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్లకు గ్రామ సర్పంచ్ సుజాత బాయి అశోక్ రావ్ మార్కౌట్ ఇచ్చి భూమి పూజ చేసారు.ఇందిరమ్మ లబ్ధిదారులైన పోతరాజు సవిత,పందిటి బాలవ్వ,పెలాల శ్యామల,తూర్పాటి లత లకు ఇండ్ల మంజూరు ఆర్డర్ కాపిలను అందజేయడం జరిగిందన్నారు.ఇండ్ల నిర్మాణాలను త్వరతిగతి నిర్మాణం చేసుకోవాలని వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పంది రవి,పంచాయతీ కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.