BREAKING
వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి కూటమి విజయాలతో జనసేన బలం మరింత స్పష్టం - పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం : షేక్ చిన్నా సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అభివృద్ధికి సహకరించండి : వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ వార్డుల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి : వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ దీపావళి బాణసంచా విక్రయాలకు దరఖాస్తుల ఆహ్వానం.. నవంబర్ 5, 6 తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ.. 6న స్టాల్స్ కేటాయింపు మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ‘డయాబెటిస్ అవగాహన’ పోస్టర్ ఆవిష్కరణ శ్రీవైష్ణవులు ఐక్యంగా ఉండాలి విజయవంతంగా శ్రీరామానుజ సంక్షేమ పరిషత్ ప్రత్యేక సమావేశాలు లోతట్టు, కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్‌లో ఘనంగా ‘శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026’ తలసాని నివాసంలో తేజస్వి యాదవ్, ఎస్పీ నేతల భేటీ

ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు..

Select Suryaa Now
 ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు..

మియాపూర్,మేజర్ న్యూస్ : మాజీ  ఎంపీ అంజన్ కుమార్ యాదవ్  రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్  ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా ఎన్టీఆర్ గార్డెన్స్‌లో సదర్ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,పలువురు మంత్రులు, రాష్ట్ర యాదవ కురుమ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్, శేరిలింగంపల్లి మాజీ  కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , పటాన్ చెరు మాజీ  కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,  మారబోయిన రాజు యాదవ్, గోధ నరేందర్ యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్  మాట్లాడుతూ.. సదర్ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని, ఈ సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని ఆకాంక్షించారు.