BREAKING
రూ.400 కోట్ల అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు.. బహిరంగ చర్చకు సిద్ధం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ వర్ధన్ రెడ్డి ఢిల్లీలో వాయు కాలుష్య మూలాల గుర్తింపునకు అత్యాధునిక ల్యాబ్ ప్రారంభం వెండి రథంపై ఊరేగనన్న వాసవి మాత వేములపల్లికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు ఆసుపత్రి బిల్లులపై బీఐఎస్ ప్రమాణాలు తప్పనిసరి చేయాలి.. క్యాప్కో చైర్మన్ జి. సురేష్ కుమార్ డిమాండ్ 15, 16, 17 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. మద్దతు తెలిపిన 20 కుటుంబాలు. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ రంగం భారీ లక్ష్యం ఎంపీటీసీ,జడ్పీటీసీ 8 నామినేషన్ల తిరస్కరణ పొదలకూరు బిట్-2లో వైసీపీ అభ్యర్థి వాకాటి సంధ్య విస్తృత ప్రచారం భూ రీసర్వే పనులను వేగవంతం చేయాలి మొదటి దశలో ఎంపిక చేసిన 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వేకు ప్రాధాన్యత ఇవ్వాలి 52వ డివిజన్ తంగవేలు కాలనీలో యువ కార్పొరేటర్ పీఎస్ చందు ప్రచారం జోరు మేయర్ గా కటారి హేమలతను భారీ మెజారిటీతో గెలిపించండి చేజర్లలో వైసీపీకి భారీ షాక్‌- టీడీపీలోకి భారీ చేరికలు వైసిపి దాడిని ఖండించిన తెలుగుదేశం పార్టీ నేత ధర్మతేజ. భీమవరంలో భారీ దొంగతనాల కేసు 24 గంటల్లో ఛేదన శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో వరుస చోరీలు.. నిందితుడి అరెస్ట్ రూ.1.08 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం ప్రశాంత వాతావరణంలో ముగిసిన అసిస్టెంట్ సైంటిస్ట్ పరీక్ష

ఎమ్మెల్సీగా ఓటు నమోదు చేసుకోవాలి

Select Suryaa Now
ఎమ్మెల్సీగా ఓటు నమోదు చేసుకోవాలి


ఆత్మకూరు/ మేజర్ న్యూస్: ఆత్మకూరు పట్టణంలో శనివారం రాష్ట్ర బిజెపి నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి వివిధ ప్రభుత్వ పాఠశాలలో, డిగ్రీ పూర్తి చేసిన ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలని, ఆత్మకూరు బాల కిస్ట పురం తదితర గ్రామాలలో పర్యటించి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.