BREAKING
ఇందిరాగాంధీ విగ్రహం పునః ప్రతిష్ట ఘనంగా చిత్తూరు ఎమ్మెల్యే తనయుడు గురజాల నితీష్ జన్మదిన వేడుకలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు సమాన అవకాశాలు , గౌరవప్రదమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.మించల ప్రదీప్. గ్రంథాలయం ఆవరణలో ముగ్గుల పోటీలు ఆటో - తుఫాను వాహనం ఢీ - ఒకరి మృతి భోగాపురం శ్రీ లెండిలో సందడి గిరిజనుల ఆత్మగౌరవ పోరాట యోధుడు బిర్సా ముండా ఘనంగా 151వ జయంతి వేడుకలు.. జనజాతీయ గౌరవ దివస్ నిర్వహణ జనసేన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఎన్ఎంఎంఎస్ నమూనా ప్రవేశ పరీక్ష 22న అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలు రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ పెద్దాపూర్ గుట్టపై ప్రోక్లెయినర్‌ విధ్వంసం! - అధికారుల పర్యవేక్షణ ఏదీ? రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా చిత్తూరు మెకానిక్ మైదానంలో ఫుట్‌బాల్ టోర్నీ—ఎ మ్మెల్యే గురజాల చేతుల మీదుగా ఘన ప్రారంభం తుమ్మపాల సర్పంచ్ అభ్యర్థిగా ఆడారి జగదీశ్వరమ్మ నామినేషన్.

చిన్నారుల ప్రాణాలతో చెలగాటం

Select Suryaa Now
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం

 *--ట్రాక్టర్‌పై ప్రమాదకర ప్రయాణం* 

నవాబుపేట సూర్య న్యూస్: మండల కేంద్రంలో ట్రాక్టర్‌పై ప్రమాదకర ప్రయాణం ఆదివారం కనిపించింది.ఓ శుభకార్యానికి వెళ్తున్న వారు ట్రాక్టర్‌లో పరిమితికి మించి ప్రయాణిస్తుండగా,వెనుక డోర్‌ వైపు చిన్నపిల్లలు కాళ్లు బయటకు పెట్టి కూర్చున్న దృశ్యం ఆందోళన కలిగిస్తోంది.ఏమాత్రం అదుపుతప్పినా చిన్నారుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించి,ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.