BREAKING
గిరిజనుల ఆత్మగౌరవ పోరాట యోధుడు బిర్సా ముండా ఘనంగా 151వ జయంతి వేడుకలు.. జనజాతీయ గౌరవ దివస్ నిర్వహణ జనసేన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఎన్ఎంఎంఎస్ నమూనా ప్రవేశ పరీక్ష 22న అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలు రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ పెద్దాపూర్ గుట్టపై ప్రోక్లెయినర్‌ విధ్వంసం! - అధికారుల పర్యవేక్షణ ఏదీ? రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా చిత్తూరు మెకానిక్ మైదానంలో ఫుట్‌బాల్ టోర్నీ—ఎ మ్మెల్యే గురజాల చేతుల మీదుగా ఘన ప్రారంభం తుమ్మపాల సర్పంచ్ అభ్యర్థిగా ఆడారి జగదీశ్వరమ్మ నామినేషన్. ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ తనయుడు నితీష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ పి.ఎస్. చందు. అందరి చూపు లేపాక్షి నాలుగవ ఎంపీటీసీ శివ శంకర పైనే… సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అతనికే మద్దుత..… మండలంలో అత్యధిక మెజారిటీ అతనిదే.… గ్రంథాలయ వారోత్సవాల్లో ఆకట్టుకున్న పుస్తక ప్రదర్శన : గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించిన వక్తలు : హాజరైన వెంకటేశ్వర రెడ్డి,జల్లా లలితమ్మ,నరసింహారెడ్డి కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నాలుగు వాహనాలకు బహిరంగ వేలం. ఘనంగా వ్యాపారవేత్త బోడపాటి లోకనాథం నాయుడు జన్మదిన వేడుకలు రట్టిణి సర్పంచ్ అభ్యర్థిగా చింతల దివ్య

రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్

Select Suryaa Now
రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్

రావికమతం నవంబర్ 15 మేజర్ న్యూస్ : మండలంలో మేజర్ పంచాయతీ కొత్తకోట  సర్పంచ్ ఎన్నికలలో కోటికి రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.  టిడిపి పార్టీ తరఫున  వెల్లంకి రాజేశ్వరి, వైఎస్ఆర్సిపి తరఫున గుమ్ముడు దేవి  నామినేషన్ను స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారి కి ఇచ్చారు. అంతకుముందు రెండు పార్టీలకు చెందిన మద్దతుదారులతో భారీ ఊరేగింపుగా నామినేషన్ కేంద్రానికి తరలివచ్చారు. సర్పంచ్ పదవి కైవసం చేసుకోవాలని  రెండు పార్టీల నాయకులు పట్టుదలతో ఉన్నారు.

వాసు. NDP సూర్య రిపోర్టర్ రావికమతం