ఎన్ఎంఎంఎస్ నమూనా ప్రవేశ పరీక్ష
రావికమతం మేజర్ న్యూస్
నిరుపేద విద్యార్థులకు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ చేయూత ఇస్తుందని సర్వ శిక్ష క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రామారావు తెలిపారు. రావికమతం మండలం టి. అర్జాపురం గ్రామం హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఎన్ ఎం ఎం ఎస్. నమూనా పరీక్ష ఆదివారం నిర్వహించారు
దీనిపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఈనెల 29న నిర్వహించే ప్రవేశ పరీక్షలో పాల్గొని అత్యధిక మార్కులు తెచ్చుకొని స్కాలర్షిప్ పొందాలని ఆకాంక్షించార
వాసు NDP సూర్య రిపోర్టర్ రావికమతం..