BREAKING
ఎన్ఎంఎంఎస్ నమూనా ప్రవేశ పరీక్ష 22న అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలు రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ పెద్దాపూర్ గుట్టపై ప్రోక్లెయినర్‌ విధ్వంసం! - అధికారుల పర్యవేక్షణ ఏదీ? రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా చిత్తూరు మెకానిక్ మైదానంలో ఫుట్‌బాల్ టోర్నీ—ఎ మ్మెల్యే గురజాల చేతుల మీదుగా ఘన ప్రారంభం తుమ్మపాల సర్పంచ్ అభ్యర్థిగా ఆడారి జగదీశ్వరమ్మ నామినేషన్. ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ తనయుడు నితీష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ పి.ఎస్. చందు. అందరి చూపు లేపాక్షి నాలుగవ ఎంపీటీసీ శివ శంకర పైనే… సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అతనికే మద్దుత..… మండలంలో అత్యధిక మెజారిటీ అతనిదే.… గ్రంథాలయ వారోత్సవాల్లో ఆకట్టుకున్న పుస్తక ప్రదర్శన : గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించిన వక్తలు : హాజరైన వెంకటేశ్వర రెడ్డి,జల్లా లలితమ్మ,నరసింహారెడ్డి కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నాలుగు వాహనాలకు బహిరంగ వేలం. ఘనంగా వ్యాపారవేత్త బోడపాటి లోకనాథం నాయుడు జన్మదిన వేడుకలు రట్టిణి సర్పంచ్ అభ్యర్థిగా చింతల దివ్య మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ ఆదివాసీ కోలాం సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న టేకం భీంరావుకు ఘన సన్మానం ఆనంద్ కుమార్, చంద్రకళను సన్మానించిన జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థి

తుమ్మపాల సర్పంచ్ అభ్యర్థిగా ఆడారి జగదీశ్వరమ్మ నామినేషన్.

Select Suryaa Now
తుమ్మపాల సర్పంచ్ అభ్యర్థిగా ఆడారి జగదీశ్వరమ్మ నామినేషన్.

 

అనకాపల్లి, నవంబర్ 15, మేజర్ న్యూస్: అనకాపల్లి నియోజకవర్గం తుమ్మపాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆడారి గోవిందరావు మాస్టారి సతీమణి ఆడారి జగదీశ్వరమ్మ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఆడారి జగదీశ్వరమ్మతో కలిసి పీలా గోవింద సత్యనారాయణ స్వయంగా తుమ్మపాల పంచాయతీ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, మండల టీడీపీ అధ్యక్షులు కర్రీ బాబి, అనకాపల్లి ఎంపీపీ బొడ్డపాటి నారాయణమ్మ రాంకుమార్, ఎంపీటీసీలు, తుమ్మపాల పంచాయతీ గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, తెలుగు యువత నాయకులు, కూటమి నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.