BREAKING
కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నాలుగు వాహనాలకు బహిరంగ వేలం. ఘనంగా వ్యాపారవేత్త బోడపాటి లోకనాథం నాయుడు జన్మదిన వేడుకలు రట్టిణి సర్పంచ్ అభ్యర్థిగా చింతల దివ్య మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ ఆదివాసీ కోలాం సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న టేకం భీంరావుకు ఘన సన్మానం ఆనంద్ కుమార్, చంద్రకళను సన్మానించిన జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థి మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చీపురుపల్లి రెడ్ క్రాస్ ను సందర్శించిన రాష్ట్ర చైర్మన్ రామారావు చారిత్రక గుర్తింపు కలిగిన కమాన్‌ను తొలగించడం బాధాకరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టణ కన్వీనర్ కుక్క శ్రావణ్. సినీ హీరో సుమన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు శ్రీ కృష్ణదేవరాయలు, వంగవీటి మోహన రంగా విగ్రహాలను ఆవిష్కరించిన సామినేని ఉదయభాను గ్రామీణ ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు గుడితండా, హనుమాన్ నగర్‌లో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న తన్నీరు రావివలస గ్రామంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరిక

ఆనంద్ కుమార్, చంద్రకళను సన్మానించిన జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థి

Select Suryaa Now
ఆనంద్ కుమార్, చంద్రకళను సన్మానించిన జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థి

లేపాక్షి మేజర్ న్యూస్ ప్రతినిధ  : జిల్లా కేంద్రం పుట్టపర్తి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీ సత్య సాయి జిల్లా జడ్పీ చైర్మన్ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ను లేపాక్షి మండల జడ్పిటిసి ఆనంద్ కుమార్, చంద్రకళ  మర్యాదపూర్వకంగా కలిశారు. ఆప్యాయంగా పలకరించిన శ్రీరామ్ జరిగిన ఎన్నికల్లో పాటు ప్రజల మద్దతుపై ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం జడ్పిటిసి దంపతులను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్.రాజు ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ప్రస్తుతం చంద్రకళమ్మ జడ్పిటిసిగా విజయం సాధించడం టిడిపి ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేయడమే కాకుండా పార్టీ కోసం కృషిచేసిన ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందన్నారు. లేపాక్షి లో అత్యధిక మెజార్టీతో గెలిచిన జడ్పిటిసిను తమ నాయకత్వానికి బలం చేకూర్చాలని పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో పార్టీ కోసం నిరంతరం కృషి చేయడమే కాకుండా ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించి పార్టీ ఆదేశానుసారం పనిచేస్తామని జడ్పిటిసి ఆనంద్ కుమార్ చంద్రకళ తెలిపారు..