BREAKING
సినీ హీరో సుమన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు శ్రీ కృష్ణదేవరాయలు, వంగవీటి మోహన రంగా విగ్రహాలను ఆవిష్కరించిన సామినేని ఉదయభాను గ్రామీణ ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు గుడితండా, హనుమాన్ నగర్‌లో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న తన్నీరు రావివలస గ్రామంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగండి :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీ సోమశేఖర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ డిసిసి అధ్యక్షుడిని సన్మానించిన కాంగ్రెస్ నాయకుడు ఖమ్మంలో మున్నూరు కాపు సామాజిక వర్గ వన సమారాధనలో పాల్గొన్న సామినేని ఉదయభాను ఆరోగ్యమే మహాభాగ్యం : KLR నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో... జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరణ కుందుర్పి సర్పంచ్ అభ్యర్థి గా పెద్ద నరసింహప్ప 29,31 వ వార్డుల్లో తాగునీటి పరిష్కారం చేసిన కౌన్సిలర్లు.

రావివలస గ్రామంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరిక

Select Suryaa Now
రావివలస గ్రామంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరిక

 చీపురుపల్లి మేజర్ న్యూస్:  మండలంలోని  రావివలస పంచాయితీ  పైలపేట, కొత్తపేట గ్రామాలకి సంబంధించి  సుమారు 20 కుటుంబాలు  జడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో  చేరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి సుమారు 20 కుటుంబాలు టీడీపీలో ఆదివారం చేరారు. శాసనసభ్యులు  కిమిడి  కళ వెంకటరావు,  జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, టీడీపీ ఈస్ట్కారాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు నాయకత్వంలో పని చెయ్యనున్నుట్టు వారు తెలిపారు.  జెడ్పిటిసి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, గ్రామ మాజీ సర్పంచ్ పనస మణికంఠ, ఎంపీటీసీ సభ్యులు సనపతి శ్రీనివాసరావు సమక్షంలో చీపురుపల్లి MLA  కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన గవిడి ఆదినారాయణ, గవిడి అప్పలనాయుడు, గవిడి చిన్నప్పలనాయుడు, గవిడి త్రినాధ్, గవిడి సత్యం, గవిడి నాగరాజు, గవిడి ప్రసాద్, గవిడి లక్ష్మి, గవిడి పైడిరాజు, గవిడి రూప, గవిడి భవాని, గవిడి ఇందుమతి, బుర్లే సన్యాసప్పడు, లావేటి రాంబాబు, కొత్తపేట నుండి గవిడి వంకటరమణ, గవర రమేష్, గవర జగదీష్ గవర రాము, గవర సత్యవతి, ఇప్పిలి లక్ష్మణ లకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. 

రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా