BREAKING
గ్రామీణ ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు గుడితండా, హనుమాన్ నగర్‌లో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న తన్నీరు రావివలస గ్రామంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగండి :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీ సోమశేఖర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ డిసిసి అధ్యక్షుడిని సన్మానించిన కాంగ్రెస్ నాయకుడు ఖమ్మంలో మున్నూరు కాపు సామాజిక వర్గ వన సమారాధనలో పాల్గొన్న సామినేని ఉదయభాను ఆరోగ్యమే మహాభాగ్యం : KLR నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో... జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరణ కుందుర్పి సర్పంచ్ అభ్యర్థి గా పెద్ద నరసింహప్ప 29,31 వ వార్డుల్లో తాగునీటి పరిష్కారం చేసిన కౌన్సిలర్లు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పసుపు కండువా కప్పుకున్న వైసీపీ శ్రేణులు నూతన రైస్ మిల్ ప్రారంభం భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరిక

శ్రీ సోమశేఖర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకటకృష్ణ ప్రసాద్

Select Suryaa Now
శ్రీ సోమశేఖర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకటకృష్ణ ప్రసాద్

శ్రీ సోమశేఖర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ 

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-గుంటూరు జిల్లా, కొల్లూరు మండలం, కోటిపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సత్యజ్ఞాన ప్రసునాంబ సమేత శ్రీ సోమశేఖర స్వామివారిని ఆదివారం యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్  దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ విశేషాలను తెలుసుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.

 

 

 

 

 

 

 

రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా