BREAKING
రట్టిణి సర్పంచ్ అభ్యర్థిగా చింతల దివ్య మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ ఆదివాసీ కోలాం సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న టేకం భీంరావుకు ఘన సన్మానం ఆనంద్ కుమార్, చంద్రకళను సన్మానించిన జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థి మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చీపురుపల్లి రెడ్ క్రాస్ ను సందర్శించిన రాష్ట్ర చైర్మన్ రామారావు చారిత్రక గుర్తింపు కలిగిన కమాన్‌ను తొలగించడం బాధాకరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టణ కన్వీనర్ కుక్క శ్రావణ్. సినీ హీరో సుమన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు శ్రీ కృష్ణదేవరాయలు, వంగవీటి మోహన రంగా విగ్రహాలను ఆవిష్కరించిన సామినేని ఉదయభాను గ్రామీణ ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు గుడితండా, హనుమాన్ నగర్‌లో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న తన్నీరు రావివలస గ్రామంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగండి :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీ సోమశేఖర స్వామివారిని దర్శించుకున్న సామినేని వెంకటకృష్ణ ప్రసాద్

పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న తన్నీరు

Select Suryaa Now
పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న తన్నీరు

పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న తన్నీరు.. 

 

జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన పోతురాజు వీర వసంతరావు (చిన్న)-నాగ మల్లేశ్వరి  కుమార్తె లలిత్యా నూతన పట్టు వస్త్ర బహూకరణ వేడుకకు హాజరై చిన్నారిని అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు 

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కరీసే ఇజ్రాయిల్,  మండల ఉపాధ్యక్షులు మెట్టు ఏడుకొండలు, మండల సోషల్ మీడియా విభాగ కార్యదర్శి బండి రామాంజనేయులు, కరీసే యాకూబ్, పోతురాజు పెద్ద వసంతరావు, కారపు నాగరాజు, గొట్టం ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు

 

 

 

 

 

రిపోర్టర్ :-శివారెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా