BREAKING
కుందుర్తి సర్పంచ్ అభ్యర్థిగా గార్మెంట్ గోపాల్ మానవ సేవే.. సాయికి నిజమైన నివాళి గ్రంథాలయంలో ఘనంగా పుస్తక ప్రదర్శన కేవలం రెండు రోజుల్లోనే దొంగ నా కొడుకు బాక్సాఫీస్ జోరు.. టాలీవుడ్‌లో ఆసక్తికర కలెక్షన్ల సందడి కుందుర్పి సర్పంచ్ అభ్యర్థిగా బేల్దారి రామ్మూర్తి* సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి వేళ నాన్నను తలచుకుని భావోద్వేగానికి లోనైన మహేశ్ బాబు.. స్పెషల్ ఫొటోతో హృద్యమైన పోస్ట్ అంతర్ జిల్లాల స్కేటింగ్ పోటీల్లో గీతిక రజత పతకం కైవసం ఘనంగా చిత్తూరు ఎమ్మెల్యే తనయుడు గురజాల నితీష్ జన్మదిన వేడుకలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు సమాన అవకాశాలు , గౌరవప్రదమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.మించల ప్రదీప్. గ్రంథాలయం ఆవరణలో ముగ్గుల పోటీలు ఆటో - తుఫాను వాహనం ఢీ - ఒకరి మృతి భోగాపురం శ్రీ లెండిలో సందడి గిరిజనుల ఆత్మగౌరవ పోరాట యోధుడు బిర్సా ముండా ఘనంగా 151వ జయంతి వేడుకలు.. జనజాతీయ గౌరవ దివస్ నిర్వహణ జనసేన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు చిన్నారుల ప్రాణాలతో చెలగాటం

గ్రంథాలయం ఆవరణలో ముగ్గుల పోటీలు

Select Suryaa Now
గ్రంథాలయం ఆవరణలో ముగ్గుల పోటీలు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు లోని మాటూరు రామారావు శాఖ గ్రంథాలయము నందు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా రెండవ రోజైన ఆదివారం బాలికలకు రంగవల్లుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో 38 మంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణీత గా  మెడతాటి భవాని వ్యవహరించారు. గ్రంథాలయము నందు పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఈ పుస్తకాలు విద్యార్థులను విశేషంగా ఆకర్షించాయని మే డతాటి భవాని పేర్కొన్నారు. విద్యార్థులు పుస్తక ప్రదర్శన పై అవగాహన పెంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ విభాగంలో ఏ. వైష్ణవి, లిఖిత, టీ నాగ అశ్విని, కె ప్రణీత, ఎం శరణ్య, జి లక్ష్మీ ప్రసన్న. జూనియర్ విభాగంలో ఎస్ జాహ్నవి, కె లాస్య సాధించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, శాఖ గ్రంథాలయాధికారి కలపాల సుభాష్ చంద్రబోస్, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.