BREAKING
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం చలో ఢిల్లీ కార్మికుల కార్యక్రమాన్ని జయప్రదం చేయండి! క్రీడాకారులను ప్రోత్సహించాలి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి: కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటీటీలోకి రాబోతున్న టాలీవుడ్ హారర్ థ్రిల్లర్ '418'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? కుందుర్తి సర్పంచ్ అభ్యర్థిగా గార్మెంట్ గోపాల్ మానవ సేవే.. సాయికి నిజమైన నివాళి గ్రంథాలయంలో ఘనంగా పుస్తక ప్రదర్శన కేవలం రెండు రోజుల్లోనే దొంగ నా కొడుకు బాక్సాఫీస్ జోరు.. టాలీవుడ్‌లో ఆసక్తికర కలెక్షన్ల సందడి కుందుర్పి సర్పంచ్ అభ్యర్థిగా బేల్దారి రామ్మూర్తి* సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి వేళ నాన్నను తలచుకుని భావోద్వేగానికి లోనైన మహేశ్ బాబు.. స్పెషల్ ఫొటోతో హృద్యమైన పోస్ట్ అంతర్ జిల్లాల స్కేటింగ్ పోటీల్లో గీతిక రజత పతకం కైవసం ఘనంగా చిత్తూరు ఎమ్మెల్యే తనయుడు గురజాల నితీష్ జన్మదిన వేడుకలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు సమాన అవకాశాలు , గౌరవప్రదమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.మించల ప్రదీప్. గ్రంథాలయం ఆవరణలో ముగ్గుల పోటీలు ఆటో - తుఫాను వాహనం ఢీ - ఒకరి మృతి

కుందుర్పి సర్పంచ్ అభ్యర్థిగా బేల్దారి రామ్మూర్తి*

Select Suryaa Now
కుందుర్పి సర్పంచ్ అభ్యర్థిగా బేల్దారి రామ్మూర్తి*

*కుందుర్పి సర్పంచ్ అభ్యర్థిగా బేల్దారి రామ్మూర్తి* మండల కేంద్రమైన కుందుర్పి గ్రామపంచాయతీ సర్పంచ్ గా కుందుర్పి గ్రామానికి చెందిన బిల్డర్ రామ్మూర్తి ఆదివారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కుందుర్పి మాజీ సర్పంచ్ మారుతీశ్వరి భర్త రామమూర్తి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. మారుతీశ్వరి సర్పంచిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన గెలుపుకు ప్రధాన ఆస్త్రాలుగా మారనున్నాయి