BREAKING
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం చలో ఢిల్లీ కార్మికుల కార్యక్రమాన్ని జయప్రదం చేయండి! క్రీడాకారులను ప్రోత్సహించాలి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి: కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటీటీలోకి రాబోతున్న టాలీవుడ్ హారర్ థ్రిల్లర్ '418'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? కుందుర్తి సర్పంచ్ అభ్యర్థిగా గార్మెంట్ గోపాల్ మానవ సేవే.. సాయికి నిజమైన నివాళి గ్రంథాలయంలో ఘనంగా పుస్తక ప్రదర్శన కేవలం రెండు రోజుల్లోనే దొంగ నా కొడుకు బాక్సాఫీస్ జోరు.. టాలీవుడ్‌లో ఆసక్తికర కలెక్షన్ల సందడి కుందుర్పి సర్పంచ్ అభ్యర్థిగా బేల్దారి రామ్మూర్తి* సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి వేళ నాన్నను తలచుకుని భావోద్వేగానికి లోనైన మహేశ్ బాబు.. స్పెషల్ ఫొటోతో హృద్యమైన పోస్ట్ అంతర్ జిల్లాల స్కేటింగ్ పోటీల్లో గీతిక రజత పతకం కైవసం ఘనంగా చిత్తూరు ఎమ్మెల్యే తనయుడు గురజాల నితీష్ జన్మదిన వేడుకలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు సమాన అవకాశాలు , గౌరవప్రదమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.మించల ప్రదీప్. గ్రంథాలయం ఆవరణలో ముగ్గుల పోటీలు ఆటో - తుఫాను వాహనం ఢీ - ఒకరి మృతి

గ్రంథాలయంలో ఘనంగా పుస్తక ప్రదర్శన

Select Suryaa Now
గ్రంథాలయంలో ఘనంగా పుస్తక ప్రదర్శన

 

పాములపాడు మేజర్ న్యూస్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని పాములపాడు శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులచే పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పుస్తకాలను ప్రదర్శనకు ఉంచారు. విద్యార్థులు పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించి, వాటి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం, జ్ఞాపకశక్తి, ఆలోచనా విధానం అభివృద్ధి చెందుతాయని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠకులు వెంకటేశ్వర్లు, రవి, పరమేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.