BREAKING
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం చలో ఢిల్లీ కార్మికుల కార్యక్రమాన్ని జయప్రదం చేయండి! క్రీడాకారులను ప్రోత్సహించాలి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి: కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటీటీలోకి రాబోతున్న టాలీవుడ్ హారర్ థ్రిల్లర్ '418'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? కుందుర్తి సర్పంచ్ అభ్యర్థిగా గార్మెంట్ గోపాల్ మానవ సేవే.. సాయికి నిజమైన నివాళి గ్రంథాలయంలో ఘనంగా పుస్తక ప్రదర్శన కేవలం రెండు రోజుల్లోనే దొంగ నా కొడుకు బాక్సాఫీస్ జోరు.. టాలీవుడ్‌లో ఆసక్తికర కలెక్షన్ల సందడి కుందుర్పి సర్పంచ్ అభ్యర్థిగా బేల్దారి రామ్మూర్తి* సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి వేళ నాన్నను తలచుకుని భావోద్వేగానికి లోనైన మహేశ్ బాబు.. స్పెషల్ ఫొటోతో హృద్యమైన పోస్ట్ అంతర్ జిల్లాల స్కేటింగ్ పోటీల్లో గీతిక రజత పతకం కైవసం ఘనంగా చిత్తూరు ఎమ్మెల్యే తనయుడు గురజాల నితీష్ జన్మదిన వేడుకలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు సమాన అవకాశాలు , గౌరవప్రదమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.మించల ప్రదీప్. గ్రంథాలయం ఆవరణలో ముగ్గుల పోటీలు ఆటో - తుఫాను వాహనం ఢీ - ఒకరి మృతి

అంతర్ జిల్లాల స్కేటింగ్ పోటీల్లో గీతిక రజత పతకం కైవసం

Select Suryaa Now
అంతర్ జిల్లాల స్కేటింగ్ పోటీల్లో గీతిక రజత పతకం కైవసం

అనంతపురం సిటీ రిపోర్టర్ సురేష్

కాకినాడలో జరిగిన 38వ అంతర్ జిల్లాల రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ - 2026 పోటీల్లో లక్ష్మీ సినర్జీ స్కూల్ విద్యార్థిని జి. గీతిక ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించింది.

రింక్-II  విభాగంలో పాల్గొన్న గీతిక, తన మెరుపు వేగంతో ఆకట్టుకుని ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా గీతికను మరియు శిక్షణ ఇచ్చిన కోచ్‌లు నాగేంద్ర, అక్కిల్ ను అభినందించాలి ఈ సందర్భంగా
పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.