andhrapradesh
కుందుర్తి సర్పంచ్ అభ్యర్థిగా గార్మెంట్ గోపాల్
*కుందుర్పి సర్పంచ్ అభ్యర్థిగా గార్మెంట్ గోపాల్*
మండల కేంద్రమైన కుందుర్పి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగాకుందుర్పి గ్రామానికి చెందిన గార్మెంట్ గోపాల్ ఆదివారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.