BREAKING
కుందుర్తి సర్పంచ్ అభ్యర్థిగా గార్మెంట్ గోపాల్ మానవ సేవే.. సాయికి నిజమైన నివాళి గ్రంథాలయంలో ఘనంగా పుస్తక ప్రదర్శన కేవలం రెండు రోజుల్లోనే దొంగ నా కొడుకు బాక్సాఫీస్ జోరు.. టాలీవుడ్‌లో ఆసక్తికర కలెక్షన్ల సందడి కుందుర్పి సర్పంచ్ అభ్యర్థిగా బేల్దారి రామ్మూర్తి* సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి వేళ నాన్నను తలచుకుని భావోద్వేగానికి లోనైన మహేశ్ బాబు.. స్పెషల్ ఫొటోతో హృద్యమైన పోస్ట్ అంతర్ జిల్లాల స్కేటింగ్ పోటీల్లో గీతిక రజత పతకం కైవసం ఘనంగా చిత్తూరు ఎమ్మెల్యే తనయుడు గురజాల నితీష్ జన్మదిన వేడుకలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు సమాన అవకాశాలు , గౌరవప్రదమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.మించల ప్రదీప్. గ్రంథాలయం ఆవరణలో ముగ్గుల పోటీలు ఆటో - తుఫాను వాహనం ఢీ - ఒకరి మృతి భోగాపురం శ్రీ లెండిలో సందడి గిరిజనుల ఆత్మగౌరవ పోరాట యోధుడు బిర్సా ముండా ఘనంగా 151వ జయంతి వేడుకలు.. జనజాతీయ గౌరవ దివస్ నిర్వహణ జనసేన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు చిన్నారుల ప్రాణాలతో చెలగాటం

భోగాపురం శ్రీ లెండిలో సందడి

Select Suryaa Now
భోగాపురం శ్రీ లెండిలో సందడి

భోగాపురం, (మేజర్ న్యూస్): భోగాపురం మండల కేంద్రంలో ఉన్న శ్రీ లెండి డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఆకట్టుకుంది. కళాశాల డైరెక్టర్ సి.హెచ్.కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యఅతిథి ఎస్సై రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హుషారైన గీతాలకు విద్యార్థుల నృత్యాభినయం మరింత వన్నె తెచ్చాయి. జానపద గీతాలు, వెస్ట్రన్, ఫోక్ ఎలాంటి గీతాలకైనా విద్యార్థులు వేసే స్టెప్స్ అదుర్స్ అనిపించాయి. 

 రిపోర్టర్, వై.శ్రీనివాస్, భోగాపురం.