BREAKING
శాంతిభద్రత లే లక్ష్యం .. ఎస్ ఐ శ్రీనివాసులు నంద్యాల జిల్లాలో ప్రతి నిరక్షరాస్యుడిని అక్షరాస్యుడిగా తీర్చిదిద్దాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికలపై కోర్టులో కేసు. విచారణ సోమవారానికి వాయిదా. మరణములోనూ వీడని బంధం పాపయ్యపాలెం జాజిగడ్డ రిజర్వాయర్ మరమత్తులకు చర్యలు. కొత్త పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే అమిలినేనిని ఆహ్వానించిన బుట్నా లక్ష్మి తిమ్మరాజు. మోమిన్‌పేట్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ తనిఖీలు.. 14.5 లీటర్ల మద్యం, 500 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వెల్లింగ్టన్‌లో టీమిండియా జోరు.. రాహుల్ శతకం, గిల్ 98 పరుగులు! చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ రావూస్ కళాశాల విద్యార్థి వైఎన్ఎల్ చరణ్ జిత్ కి గోల్డ్ మెడల్ యూట్యూబర్లు జర్నలిస్ట్ లేనా.... జర్నలిస్టుల రక్షణలు వర్తించవన్న ఢిల్లీ పోలీసుల వాదన. ఆర్వో అత్యుత్సాహం.. నామినేషన్ కేంద్రం లో ఆర్వో చేతివాటం. నామినేషన్ పత్రాన్ని దిద్దిన ఆర్వో. ఒవైసీ చిత్రపటాలను దగ్ధం చేసిన నిరసనకారులు;

చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్

Select Suryaa Now
చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్

 

సూర్య రెంజల్ :తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా గ్రామానికి నూతనంగా మంజూరైన  చేయూత పెన్షన్లు సర్పంచ్ బురుగుపల్లి ధనుంజయ్ అందజేశారు. రెంజల్ మండలంలోని దండిగుట్ట గ్రామంలోని  పేదలకు అండగా నిలుస్తూ నూతన పెన్షన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వానికి గ్రామ ప్రజల- పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,వార్డు సభ్యులు లబ్ధిదారులు ఉన్నారు.