పాపయ్యపాలెం జాజిగడ్డ రిజర్వాయర్ మరమత్తులకు చర్యలు.
మాకవరపాలెం ,నవంబర్ 21, మేజర్ న్యూస్:
మండలంలోని పాపయ్యపాలెం జాజిగడ్డ రిజర్వాయర్ ను శనివారం జిల్లాస్థాయి సేఫ్టీ బృందం పరిశీలించారు. ప్రధానంగా రిజర్వాయర్ గేటు , ప్రధాన కాలువ, డ్యాం పొర్లికొట్టు పటిష్టత ఎలా ఉంది అనే విషయంపై అధికారులు పరిశీలించారు. జాజిగెడ్డ రిజర్వాయర్ చైర్మన్ కసిరెడ్డి తాతాజీ పలు సమస్యలు పై అధికారులు దృష్టికి తీసుకెళ్లారు.