BREAKING
శాంతిభద్రత లే లక్ష్యం .. ఎస్ ఐ శ్రీనివాసులు నంద్యాల జిల్లాలో ప్రతి నిరక్షరాస్యుడిని అక్షరాస్యుడిగా తీర్చిదిద్దాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికలపై కోర్టులో కేసు. విచారణ సోమవారానికి వాయిదా. మరణములోనూ వీడని బంధం పాపయ్యపాలెం జాజిగడ్డ రిజర్వాయర్ మరమత్తులకు చర్యలు. కొత్త పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే అమిలినేనిని ఆహ్వానించిన బుట్నా లక్ష్మి తిమ్మరాజు. మోమిన్‌పేట్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ తనిఖీలు.. 14.5 లీటర్ల మద్యం, 500 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వెల్లింగ్టన్‌లో టీమిండియా జోరు.. రాహుల్ శతకం, గిల్ 98 పరుగులు! చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ రావూస్ కళాశాల విద్యార్థి వైఎన్ఎల్ చరణ్ జిత్ కి గోల్డ్ మెడల్ యూట్యూబర్లు జర్నలిస్ట్ లేనా.... జర్నలిస్టుల రక్షణలు వర్తించవన్న ఢిల్లీ పోలీసుల వాదన. ఆర్వో అత్యుత్సాహం.. నామినేషన్ కేంద్రం లో ఆర్వో చేతివాటం. నామినేషన్ పత్రాన్ని దిద్దిన ఆర్వో. ఒవైసీ చిత్రపటాలను దగ్ధం చేసిన నిరసనకారులు;

మరణములోనూ వీడని బంధం

Select Suryaa Now
మరణములోనూ వీడని బంధం

రావికమతం - నవంబర్ 21, మేజర్ న్యూస్:

పెళ్లి మండపంలో చేసిన ప్రమాణం... "చావు అయినా  బతుకైనా నీ తోడే!  మాటను నిలబెట్టుకున్న ఈ జంట, చివరకు మరణంలోనూ విడిపోలేకపోయింది.
కొత్తకోట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బుంగా రాజారావు (79) శుక్రవారం సాయంత్రం వృద్ధాప్యంతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు విషాదంతో శనివారం అంత్యక్రియలకు  ఏర్పాట్లు చేస్తున్నారు.అంతలోనే ఊహించని విషాదం.తెల్లవారుజామున ఆయన సతీమణి రమణమ్మ కూడా తుదిశ్వాస విడిచారు. పెళ్లినాటి ప్రమాణం గుర్తొచ్చి  భర్తకు తోడుగా భార్య వెళ్ళిపోయిందని కుటుంబ సభ్యులు కంటతడిపట్టారు. దాంపత్యానికి నిలువుటద్దంగా వీరి మరణం నిలిచిపోనున్నది