BREAKING
శాంతిభద్రత లే లక్ష్యం .. ఎస్ ఐ శ్రీనివాసులు నంద్యాల జిల్లాలో ప్రతి నిరక్షరాస్యుడిని అక్షరాస్యుడిగా తీర్చిదిద్దాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికలపై కోర్టులో కేసు. విచారణ సోమవారానికి వాయిదా. మరణములోనూ వీడని బంధం పాపయ్యపాలెం జాజిగడ్డ రిజర్వాయర్ మరమత్తులకు చర్యలు. కొత్త పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే అమిలినేనిని ఆహ్వానించిన బుట్నా లక్ష్మి తిమ్మరాజు. మోమిన్‌పేట్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ తనిఖీలు.. 14.5 లీటర్ల మద్యం, 500 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వెల్లింగ్టన్‌లో టీమిండియా జోరు.. రాహుల్ శతకం, గిల్ 98 పరుగులు! చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ రావూస్ కళాశాల విద్యార్థి వైఎన్ఎల్ చరణ్ జిత్ కి గోల్డ్ మెడల్ యూట్యూబర్లు జర్నలిస్ట్ లేనా.... జర్నలిస్టుల రక్షణలు వర్తించవన్న ఢిల్లీ పోలీసుల వాదన. ఆర్వో అత్యుత్సాహం.. నామినేషన్ కేంద్రం లో ఆర్వో చేతివాటం. నామినేషన్ పత్రాన్ని దిద్దిన ఆర్వో. ఒవైసీ చిత్రపటాలను దగ్ధం చేసిన నిరసనకారులు;

ఆర్వో అత్యుత్సాహం.. నామినేషన్ కేంద్రం లో ఆర్వో చేతివాటం. నామినేషన్ పత్రాన్ని దిద్దిన ఆర్వో.

Select Suryaa Now
ఆర్వో అత్యుత్సాహం.. నామినేషన్ కేంద్రం లో ఆర్వో చేతివాటం. నామినేషన్ పత్రాన్ని దిద్దిన ఆర్వో.

చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం,మోటుమల్లెల గ్రామ పంచాయతీకి వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరుడు ప్రశాంత్ రెడ్డి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసాడు స్థానికంగా ఉన్న రిటర్నింగ్ అధికారి సమక్షంలో నామినేషన్ డిక్లరేషన్ లో  అన్నీ సక్రమంగా ఉన్నాయి అన్న ఆర్ఓ సృట్నీ సమయంలో నామినేషన్ పత్రం చెల్లదని .ఆవును అన్న చోట లేదు అని దిద్దేశారని బాధితుడు ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం నమూనాలో వ్యయ ఖాతా నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ అధికారి సమక్షంలో అభ్యర్థి డిక్లరేషన్ పై సంతకం చేసారా ? అనే చోటు ప్రశాంత్ రెడ్డి ( అవును ) రాసాడు సంబంధించిన పేపరు నమూనాను ఫోటో కూడ తీసుకొన్నాడు ఇక్కడే ప్రశాంత్ రెడ్డి రాసిన దానిపై కూటమి నేతల ఒత్తిడి తో సృట్నీలో లేదు అని దిద్దుబాటు చేసి ప్రశాంత్ రెడ్డి నామినేషన్ పత్రం చెల్లదని అధికారులు తేల్చారు.