BREAKING
ముదిరాజులకు రాజ్యాధికారంలొ సముచిత స్థానం కల్పించాలి ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ పెండింగ్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై ఇద్దరిపై టీడీపీ సస్పెన్షన్ వేటు బాడంగి, లక్ష్మీపురం గ్రామాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి: మండల అధ్యక్షుడు తెంటు రవిబాబు సర్పంచ్ ఎన్నికల్లోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. -రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ బీహార్‌లో ప్రధాని మోదీ పర్యటన.. గంగానదిపై ‘నితీష్ సేతు’ ప్రారంభం డి పి ఆర్ సి నూతన భవనం నిర్మాణం సంబంధించిన ఫైల్ పై మొదటి సంతకం నకిలీ లోన్ యాప్స్ ఉచ్చులో పడకండి.. పోలీసుల కీలక హెచ్చరిక - Si నరేష్ 7 వ డివిజన్ కార్పొరేటర్ హరిణిరెడ్డి రాజీనామా ఐఐటి రామయ్య ఆశయాలను అమలు చేయాలి : కె.ఎస్. లక్ష్మణరావు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి జాబ్ కార్డుల వెరిఫికేషన్ పూర్తి చేయాలి.. ఉపాధి పనులు, నీటి సంరక్షణపై కలెక్టర్ సమీక్ష మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి: జిల్లా యువజన అధికారి గౌతమ్ రెడ్డి, ఎస్ఐ గోపాల్ రెడ్డి 108 లో సురక్షితం ప్రసవం తల్లి బిడ్డ క్షేమం... రబీ సాగులో సమగ్ర యాజమాన్యం పద్ధతులతోనే అధిక లాభాలు : డిఏఓ పద్మావతి మత్స్య ఆక్వా కల్చర్ రంగాల్లో యువతను ప్రోత్సహించాలి చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ!

బాలల హక్కుల వారోత్సవాల ముగింపు - విజేతలకు ప్రశంసా పత్రాలు

Select Suryaa Now
బాలల హక్కుల వారోత్సవాల ముగింపు - విజేతలకు ప్రశంసా పత్రాలు
సూర్య కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీలు, కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ముఖ్య అతిథులు ప్రశంసా పత్రాలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ ధనలక్ష్మి, కమిటీ సభ్యులు కళింగ శేఖర్, విజయ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామారావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి పర్వీన్, చైల్డ్ హెల్ప్‌లైన్ సంపత్, సీసీఐ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, విద్య, ఆరోగ్యం, సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బాలలకు అవగాహన కల్పిస్తూ వారి ప్రతిభను ప్రోత్సహించడమే వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.