BREAKING
కమలం గుర్తుకు ఓటెయ్యండి - బిజెపి నేత కోలా ఆనంద్ ప్రతిష్టాత్మక 'ఏబీయూ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్' అవార్డు కైవసం! జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపునకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ ఈటల రాజేందర్‌ ఏలూరు నగర అభివృద్ధికై బ్లాక్ బోర్డు గుర్తుకు ఓటెయ్యండి టిడిపి, జనసేన, బిజెపి పార్టీల అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించాలి -- విలేకరుల సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు సేవ గుణం. చాటుకున్న ఉపాధ్యాయుడు. తన జీతం డబ్బులతో ముప్పై వేల రూపాయలు పిల్లలకు వైట్ డ్రస్ లు. టీనేజర్ల మానసిక ఆరోగ్య వ్యాజ్యాల విచారణ సమయంలోనే మెటా కీలక సెటిల్మెంట్! కాశ్మీరీల తరఫున మాట్లాడిన బ్రిటిష్ కౌన్సిలర్ దాలత్ అలీని అడ్డుకున్న పాక్ అకాల వర్షంతో అన్నదాతల్లో ఆందోళన.. మేడ్చల్‌ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ… కూటమి అభ్యర్థులను గెలిపించండి - మంత్రి పార్థసారథి అభ్యర్థన మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు తిరుపతి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ చైనా రక్షణ రంగంలో యుద్ధనౌకపై నుంచి తొలిసారిగా స్టీల్త్ అటాక్ డ్రోన్ టేకాఫ్ మరియు ల్యాండింగ్! ఢిల్లీ వాసులకు ఊరట: 'సంతృప్తికరం' కేటగిరీలోకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తుఫాను బాధితులకు అండగా ఉందుర్తి పాల్ ఫౌండేషన్ జీ-20 సదస్సులో రష్యా మంత్రి రాకతో నిలిచిపోయిన సంప్రదాయ గ్రూప్ ఫోటో!

అర్నాబ్ తుఫాన్ సహాయక చర్యల్లో మోత్కూరు విద్యుత్ ఉద్యోగులు

Select Suryaa Now
అర్నాబ్ తుఫాన్ సహాయక చర్యల్లో మోత్కూరు విద్యుత్  ఉద్యోగులు

 

మోత్కూర్, మేజర్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో కురిసిన అర్నాబ్ తుఫాన్ సహాయక చర్యలలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం విద్యుత్ అధికారులు, సిబ్బంది తరలి వెళ్లారు. మోత్కూరు విద్యుత్ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం సామాగ్రి, పనిముట్లను పంపిణీ చేయగ వాటితో స్థానిక విద్యుత్ కార్యాలయం నుండి 30 మంది, భువనగిరి డివిజన్ నుండి మరో 20 మంది తో భీమవరం వెళ్తున్నామని డిఈ సంగం వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏడిఈ బాలు నాయక్, ఏఈలు, సబ్ ఇంజనీర్ లు తదితరులు పాల్గొన్నారు.