BREAKING
కూటమి ప్రభంజనం - పేరూరు గ్రామంలో దూసుకుపోతున్న ప్రచారం కార్తీకమాసం ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యుత్ పొదుపుపై అవగాహన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి......... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కుందుర్పి లో రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు 'గురురాజ' విద్యార్థి ఎంపిక అవినీతి సొమ్ము రూ. 60-00 లక్షలు తిరిగి చెల్లించమని మాజీ సర్పంచ్ కు షోకాజ్ నోటీసు జారీ. *ఉపాధి హామీ పనులతో గ్రామీణ రహదారికి మరమ్మతులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బానోత్ లింగం నాయక్ రాజమౌళి ‘వారణాసి’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఊహించని సర్‌ప్రైజ్! 2వ సెగ్మెంట్ అభ్యర్థి విస్తృత ప్రచారం మహిళలు, విద్యార్థినులపై ఆకృత్యాలను అరికట్టాలి కటకం కుమారస్వామి, సెగ్మెంట్లో ప్రచారం పట్టుబడ్డ బియ్యంపై కొనసాగుతున్న విచారణ ప్రముఖ మలయాళ సింగర్ రిమి టోమి రెండో పెళ్లి ప్రకటన: ఫిట్‌నెస్ టైనర్‌తో ఏడడుగులు వేయనున్న నటి! భక్తిశ్రద్ధలతో గ్యార్మీ ఉత్సవాలు

అమిత్ షా పాదయాత్రలో పాల్గొన్న సైదాబాద్ మాజీ కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డి

Select Suryaa Now
అమిత్ షా పాదయాత్రలో పాల్గొన్న సైదాబాద్ మాజీ కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు నిర్వహించిన మహా పాదయాత్రలో సైదాబాద్ మాజీ కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు, ప్రజల హక్కుల సాధనకు బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.