2వ సెగ్మెంట్ అభ్యర్థి విస్తృత ప్రచారం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్:
మండల కేంద్రమైన భట్టిప్రోలు లోని రెండవ సెగ్మెంట్ కూటమి పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి మండ్రు సునీల్ వర్షంలో సైతం టిడిపి సీనులతో కలిసి ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.