BREAKING
ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక

ఆర్.జి-3 జీఎం ఆఫీస్ కార్యదర్శిగా భారత్ నియామకం

Select Suryaa Now
ఆర్.జి-3 జీఎం ఆఫీస్ కార్యదర్శిగా భారత్ నియామకం
సుూర్య, సెంటినరీ కాలనీ :సింగరేణి ఆర్.జి-3 ఏరియా జీఎం కార్యాలయ కార్యదర్శిగా పర్చేజ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న మార్గం భారత్‌ను నియమించినట్లు యూనియన్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఆర్.జి-3 జీఎం సుంకర మధుసూదన్, ఆద్రియాల జీఎం కె. నాగేశ్వర్ రావుతో పాటు జీఎం కార్యాలయ సిబ్బందికి నూతన కార్యదర్శి భారత్‌ను పరిచయం చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు తిప్పారపు సరయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గోసిక అశోక్, ఆద్రియాల వైస్ ప్రెసిడెంట్ శాంతి స్వరూప్, బ్రాంచ్ సెక్రటరీ గోసిక శ్రీకాంత్, పిట్ సెక్రటరీ రేవెల్లి రాజశేఖర్, జాయింట్ సెక్రటరీ డబ్బెట్ట సతీష్, సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు రవికుమార్, మణితేజ, నరేష్, శ్రీనివాస్, సునీల్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.