BREAKING
మొండిదిన్నెపాలెంలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మానవత్వమే మనిషి నిజమైన చిరునామా రాష్ట్రస్థాయి పోటీలకు సాయి సత్య చిన్మయి ఎంపిక. సింగరేణి లాభాల్లో కార్మికులకు 36% వాటా ఇవ్వాలి - లేకుంటే సింగరేణి భవన్‌, ప్రజాభవన్‌ ముట్టడి: టీజీబీకేఎస్‌ రిలయన్స్ గో బ్యాక్గ్గు గ్యాస్ ఉత్పత్తితో పర్యావరణానికి పంటలకు తీవ్ర నష్టం..* *ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్..* గ్రామ రెవెన్యూ సహాయకులను విస్మరిస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు లాభాల వాటా తేల్చాల్సిందే - సీఐటీయూ బ్రాంచ్  కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్ వైసీపీ హయాంలో అభివృద్ధి కనబడలేదా? కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదా..! కేవలం ఆర్భాటాలకే పరిమితమయ్యారంటూ విమర్శలు సింగనమల మాజీ సమన్వయకర్త వీరాంజనేయులు మంగి పటేల్‌గూడలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సిగ్నల్‌ కష్టాలు పచ్చని పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి--ఎమ్మెల్యే ఆనందబాబు --వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఓ.ఆనంద్ అక్రమంగా టేకు కలప తరలింపు.. ట్రాక్టర్ పట్టివేత - కలప విలువ రూ.5,9000.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సరోజినీ రాణి రైతులు ఆశలతో మినుము పంట సాగు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అల్లు అర్జున్ - లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ.. ఆ రూమర్స్‌లో నిజమెంతంటే!

వృద్ధురాలిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

Select Suryaa Now
వృద్ధురాలిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

సూర్య మెట్‌పల్లి:-  మెట్‌పల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఇన్ గెట్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఓ వృద్ధురాలిని డీకొనడంతో వృద్ధురాలి రెండు కాళ్లు బస్సు టైర్ల కిందపడి నుజ్జునుజ్జు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. నిజామాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళుతున్న టీ.జి 07 యు ఎస్ 7031 ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు బస్ స్టాండ్ ఇన్ గెట్ నుండి లోపలికి వెళుతున్న క్రమంలో బండలింగాపూర్ గ్రామానికి చెందిన హనుమాయి (60) అనే వృద్ధురాలిని డీకొనడంతో వృద్ధురాలి రెండు కాళ్లు బస్సు టైర్ల కింద పడడంతో నుజ్జునుజ్జు అయ్యాయి స్థానికులు వృద్ధురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..