BREAKING
39 మద్యం దుకాణాలకు లాటరీ నేడు అనంతపురం కలెక్టర్ సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్ ఉదయం 7.30 గంటల్లోపు అర్హత కలిగిన దరఖాస్తుదారులు హాజరు కావాలి అందరి చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా 'సమ్మర్ హాలిడేస్' నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుదల! రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా ఎంపీ తండ్రి మునికృష్ణయ్యకు పరామర్శ కావలిలో జనసేనలో చేరిన వైసీపీ వాలంటీర్లు, నాయకులు ఎన్నికలలో భాగంగా సిరిసిల్ల బస్ డిపోలో ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చోడ వెంకట రెడ్డి ప్రమాద బాధిత కుటుంబానికి మున్నా నగర్ రమేష్ ఆర్థిక సాయం సమాచార హక్కు చట్టంపై అవగాహన నంద్యాలలో నీటి సరఫరాలో అంతరాయం - మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న డిఫరెంట్ థ్రిల్లర్‌గా వస్తున్న మయూఖ.. హాలీవుడ్ స్థాయి అనుభూతిని ఇస్తుంది: దర్శకుడు శ్రీ తేజ్ ఎస్.కె! మొండిదిన్నెపాలెంలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మానవత్వమే మనిషి నిజమైన చిరునామా రాష్ట్రస్థాయి పోటీలకు సాయి సత్య చిన్మయి ఎంపిక. సింగరేణి లాభాల్లో కార్మికులకు 36% వాటా ఇవ్వాలి - లేకుంటే సింగరేణి భవన్‌, ప్రజాభవన్‌ ముట్టడి: టీజీబీకేఎస్‌ రిలయన్స్ గో బ్యాక్గ్గు గ్యాస్ ఉత్పత్తితో పర్యావరణానికి పంటలకు తీవ్ర నష్టం..* *ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్..*

రాష్ట్రస్థాయి పోటీలకు సాయి సత్య చిన్మయి ఎంపిక.

Select Suryaa Now
రాష్ట్రస్థాయి పోటీలకు  సాయి సత్య చిన్మయి ఎంపిక.

గన్నవరం గ్రామానికి చెందిన మానికొండ సాయి సత్య చిన్మయి రాష్ట్రస్థాయి అండర్‌–19 వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపికైంది. స్కూల్‌ ఫెడరేషన్‌ గేమ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్లస్‌–86 కిలోల విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు డీఎస్‌ఏ కోచ్‌ స్వామి తెలిపారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో చిన్మయి పాల్గొననుంది. రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని వ్యాయామ ఉపాధ్యాయుల సమన్వయకర్త డి. నాగరాజు, కే. గీత, తాన్యగిరి తదితరులు ఆకాంక్షిస్తూ చిన్మయిని అభినందించారు.

ప్రస్తుతం చిన్మయి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతోంది. గతంలో ఫెన్సింగ్‌, జూడో, తైక్వాండో క్రీడల్లో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్న చిన్మయిని పలువురు అభినందించారు.