BREAKING
అర్థవంతమైన విద్యతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి : టీటీడీ ఈఓ అక్టోబర్ 9న థియేటర్లలోకి సూరి, నివిన్ పౌలీల క్రేజీ డబ్బింగ్ మూవీ 'సప్తసాగరాలు సప్తగిరులు'! పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ ఆర్ట్స్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన రాష్ట్రస్థాయి పోటీలకు చిన్మయి ఎంపిక. జూబ్లీహిల్స్‌లో అరుదైన ఆభరణాల ప్రదర్శన.. 'ది ట్రెజర్ చెస్ట్'ను ప్రారంభించిన అల్లు స్నేహా రెడ్డి! ఛాతీ తెరవకుండానే చీలిన ప్రధాన రక్తనాళానికి చికిత్స 15 నిమిషాల పాటు శ్వాస ఆపి అందరినీ ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్! అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మృతుడి కుటుంబానికి రూ.1.14 కోట్ల బీమా రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రేపల్లె బ్లడ్ బ్యాంక్ సందర్శన పిట్టలవాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ - ఎస్పీ అఖిల్ మహాజన్ లిప్స్ 39 మద్యం దుకాణాలకు లాటరీ నేడు అనంతపురం కలెక్టర్ సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్ ఉదయం 7.30 గంటల్లోపు అర్హత కలిగిన దరఖాస్తుదారులు హాజరు కావాలి అందరి చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా 'సమ్మర్ హాలిడేస్' నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుదల! రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా

సమాచార హక్కు చట్టంపై అవగాహన

Select Suryaa Now
సమాచార హక్కు చట్టంపై అవగాహన

ఆగిరిపల్లి, మేజర్ న్యూస్: సమాచార హక్కు చట్టం–2005 వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఆగిరిపల్లి మండల మహిళా సమైక్య కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ దయాల రాజశేఖర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్ గనుపల్లి పవన్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రజలు పారదర్శకంగా సమాచారాన్ని పొందేందుకు ఆర్టీఐ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటీర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యంకి సురేష్‌బాబు, రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ లాల్‌సాహెబ్ మాట్లాడుతూ ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో ఖాజావలి, మండల సమైక్య కార్యదర్శి షేక్ సయ్యద్ బషీర్, పలగాని పాపారావు, గోపే రాజకోటేశ్వరరావు, మహిళా సమాఖ్య సభ్యులు, సీసీలు, వీఓఏలు తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ బాబు ఆగిరిపల్లి ఏలూర  జిల్లా