BREAKING
‘ది ట్రెయిటర్స్’తో ఎక్సైట్‌మెంట్, థ్రిల్‌ని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది: తేజ సజ్జ మైసూరులో 'దాదా' షూటింగ్ రీస్టార్ట్.. కోలుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ! నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ రేపు సీఐఐ సదస్సులో పాల్గొనున్న సీఎం స్వర్ణ, రజత పతకాలతో సత్తా చాటిన విద్యార్థులు.. అభినందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ టిడిపి యువ నాయకులు కసుకుర్తి రాజీవ్ సంగీత్ మృతికి నివాళి బసవతారకం మెడికల్ క్యాంపును సందర్శించిన మా రెడ్డి లతా రెడ్డి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పవిత్ర సమర్పణ ఉచిత మెగా వైద్య శిబిరం కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి అత్యంత వైభవోపేతంగా దసరా ఉత్సవాలు ఏర్పాట్లు ఆహ్వాన పుస్తకాల ఆవిష్కరణ యువత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం భరోసా అర్థవంతమైన విద్యతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి : టీటీడీ ఈఓ అక్టోబర్ 9న థియేటర్లలోకి సూరి, నివిన్ పౌలీల క్రేజీ డబ్బింగ్ మూవీ 'సప్తసాగరాలు సప్తగిరులు'! పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ ఆర్ట్స్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన

రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రేపల్లె బ్లడ్ బ్యాంక్ సందర్శన

Select Suryaa Now
రాష్ట్ర  రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రేపల్లె బ్లడ్ బ్యాంక్ సందర్శన

రేపల్లె మేజర్ న్యూస్;
రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు లో రక్త సేకరణ తక్కువగా ఉందని  బ్లడ్ ఇష్యూలు పెంచాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వై డి రామారావు సూచించారు బుధవారం ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ను ఆయన సందర్శించారు. గతంలో కాకినాడ సి పోర్ట్ వారి ద్వారా రామారావు  10 కెవి సోలార్ సిస్టం బ్లడ్ బ్యాంక్ కి అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వై డి రామారావు మాట్లాడుతూ బ్లడ్ క్యాంపు లకి టెక్నికల్ బృందం  సేకరణ సామాగ్రి ప్రస్తుతo ఉన్న చిన్న వ్యాన్లో సరిపోక సరిపోకపోవడం వలన బ్లడ్ డొనేషన్ కోసం ప్రభుత్వ వైద్యశాల పేద పేషంట్లని ఉచితంగా గుంటూరు పంపటానికి అంబులెన్స్ ని సిఎస్ఆర్ పండింగ్ ద్వారా కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చినారు. కార్యక్రమంలో రేపల్లె రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ వసంతo వీర రాఘవయ్య, వైస్ చైర్మన్  మద్రాస్ సాంబశివరావు,  డాక్టర్ లీలా కృష్ణకుమారి, డాక్టర్ రమాదేవి, లక్ష్మి నరసమ్మ, కరిముల్లా, శ్రీనివాసరావు ,నాగమల్లేశ్వరరావు,  సుదర్శన్ రావు మొదలగు మేనేజింగ్ కమిటీ సభ్యులు , బ్లడ్ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.