BREAKING
ఢిల్లీలో ఆల్ ఇండియా బేసిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిఎంపి ఆర్ఎంపి ల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం మున్సిపల్ స్కూల్ కు ఏవిఓపిఎ బీరువా వితరణ ఇసుక లభ్యతను పెంచేందుకు మరో రెండు కొత్త ఇసుక రీచులకు అనుమతి మేఘాలయా సీఎం ప్రశంసలు దక్కించుకున్న ‘బా బా బ్లాక్ షీప్’.. అక్టోబర్ 9న గ్రాండ్ రిలీజ్! సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన పోలీసుల అదుపులోకి అనుమానస్పద వ్యక్తులు. 22ఏ కి సంబంధించి 15 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి* పేరలి - తుమ్మలపల్లి నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన ముంబైలో శ్రద్ధా కపూర్, శక్తి కపూర్ లగ్జరీ ఫ్లాట్ లీజు.. నెలకు ఎంత అద్దె వస్తుందో తెలుసా? 2K -రన్ లో పాల్గొన్న మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పల్లెల్లో సి సి రోడ్ల నిర్మాణ పనులకు పనులకు శంకుస్థాపన గొంగటి రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ‘ది ట్రెయిటర్స్’తో ఎక్సైట్‌మెంట్, థ్రిల్‌ని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది: తేజ సజ్జ మైసూరులో 'దాదా' షూటింగ్ రీస్టార్ట్.. కోలుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ! నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ రేపు సీఐఐ సదస్సులో పాల్గొనున్న సీఎం

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి

Select Suryaa Now
కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి 

 ఓట్ బచావో... దేశ్ బచావో…

 

 కాంగ్రెస్ పార్టీ కడప నగర అధ్యక్షుడు గౌస్ పీర్ డిమాండ్

 

 కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్  కుమార్ ఓట్ల చోరీకి పాల్పడి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడంతో అనేక రాష్ట్రాలలో బిజెపి గెలుపు కోసం పరాక్షంగా సహాయపడ్డారని కాంగ్రెస్ పార్టీ కడప నగర అధ్యక్షుడు గౌస్ పీర్ పేర్కొన్నారు. వెంటనే తన పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 కడప క్రైమ్ రిపోర్టర్, వేణు.