BREAKING
చిత్రాల టైటిల్స్‌లో ఆ పదం ఉంటే చాలు.. సినిమా బ్లాక్‌బస్టరే అంటున్న రవి! ఆధార్ కేంద్రము, ఫార్మేటివ్ పరీక్షలను సందర్శించిన ఎంఈఓ రవీందర్ సేవా సేతు అభియాన్‌లో పీఎం సూర్య ఘర్‌పై అవగాహన.. స్థానిక సంస్థలు ఎన్నికలపై అధికారుల సమీక్ష అటవీ శాఖ అధికారుల దాడితో తీవ్ర ఉద్రిక్తత సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి నిలిపారంటూ ముఖ్యమంత్రి అభినందనలు మూడు రోజులపాటు .. సేవా సేతు అభియాన్ ” క్యాంపులు.... మార్కాపురం పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి పోషణ మాసం, బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ గారి మీడియా సమావేశం పేదల పక్షపాతిగా ఎస్ ఆర్ శంకరన్ సేవలు చిరస్మరణీయం : జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వెంక‌ట‌పాలెం వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో మంత్రి నారా లోకేష్ పూజ‌లు కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ..తీవ్ర ఉద్రిక్తత తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు పోషకాహారం కీలకం*

సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన

Select Suryaa Now
సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన

మంగపేట ప్రతినిధి, ములుగు జిల్లా కమలాపురంలోని ఆదర్శ పాఠశాలలో సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు ఎస్ ఐ టి వి ఆర్ సూరి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్  ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. తెలియని యాప్స్ డౌన్ లోడ్ చేయడం వల్ల, కొత్త లింకులు క్లిక్ చేయడం వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు, మోసపూరిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంగపేట ఎస్ఐ టీవీఆర్ సూరి, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.