BREAKING
బీఆర్‌బీ నాయుడుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుభాకాంక్షలు..!! ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబురాలు ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం జనసేనలోకి భారీగా చేరికలు ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు గంటా సమక్షంలో 200 మంది టీడీపీలో చేరిక : వైసీపీకి షాక్... కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం. బాహుబలి కిలికిలి భాషను మించేలా.. రాజమౌళి ‘వారణాసి’ చిత్రంలో మరో కొత్త భాష! అంతర్యుద్ధ శిథిలాల నుంచి సిరియా పర్యాటక రంగ పునరుజ్జీవనం విద్యా వ్యవస్థ ప్రక్షాళన... బలోపేతానికి ప్రాధాన్యత.. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అమీనాపూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల కెనడా వాణిజ్య విధానంపై వెనక్కి తగ్గేదే లేదన్న అమెరికా వేల్పూర్ లోఇందిరమ్మ గృహప్రవేశం నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..

అటవీ శాఖ అధికారుల దాడితో తీవ్ర ఉద్రిక్తత

Select Suryaa Now
అటవీ శాఖ అధికారుల దాడితో తీవ్ర ఉద్రిక్తత

జన్నారం, సూర్య :పట్టుపురుగుల సాగు (Sericulture) చేసుకుంటున్న గిరిజనులను ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో జరిగిన దాడిలో చింతల లక్ష్మయ్య అనే గిరిజనుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో, అటవీ అధికారుల వైఖరిపై గిరిజనులు తీవ్ర నిరసనలు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.