BREAKING
గన్నవరంలో ఈ నెల 11 నుంచి శ్రీవాసవీ అమ్మవారి శరన్నవరాత్రులు.. పోలేరమ్మను దర్శించుకున్న మేయర్ సుజాత రాజీనామా ఉపసంహరించుకున్న వైసీపీ నేత పడమటి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్యసేవలు - ఎస్పీ అఖిల్ మహాజన్ యూఎస్ ఐపీవో ద్వారా 806 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్విడియా మద్దతు గల 'ఇయాంబిక్' బాలికల భవిష్యత్తును కాపాడాలి – లింగ నిర్ధారణ, భ్రూణ లింగ ఎంపికకు పాల్పడితే కఠిన చర్యలు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు: పన్ను అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు, చిన్న వ్యాపారులకు ఊరట! కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సభ్యుడు మాగుంట జీఎస్‌టీ వాతావరణంలో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట ఎంఎల్‌ఏ బావమరిది కుటుంబ సభ్యులకు పరామర్శ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు! ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి భారీ ర్యాలీ పోలేరమ్మ సన్నిధిలో కాకాణి ప్రత్యేక పూజలు కన్నుల పండువగా ముగిసిన పౌష్టికాహార మాసోత్సవాలు ఈసారి పండుగ సీజన్‌లో ఆల్కహాల్ విక్రయాలు తగ్గే అవకాశం ఉందన్న దిగ్గజ రిటైలర్ టెస్కో

ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం

Select Suryaa Now
ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం

ఫోటో గ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం

వేంపల్లె మేజర్ న్యూస్:
ఇటివల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఫోటో గ్రాఫర్ ప్రేమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి వేంపల్లె ఫోటో, వీడియో గ్రాఫర్స్ యూనియన్ తరుపున ఆర్థిక సాయం అందజేశారు. గురువారం ఆ యూనియన్ సభ్యులు మృతునికి సంతాపం వ్యక్తం చేస్తూ సోదరుడు చందు కి నగదు అందించారు. ఫోటో గ్రాఫర్ కుటుంబానికి యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మృతుని ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరారు. అలాగే ఆ రోడ్డు ప్రమాదంలోనే మృతుని సోదరుడు చందు కూడా గాయాలయ్యాయి. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు పరామర్శించారు. ఈ యూనియన్ సభ్యులు మేడా శ్రీనివాసులు, సాయిరాం దివాకర్ రెడ్డి, మహేష్, బాబు, గణపతి, సూరి, హర్షవర్ధన్ పాల్గొన్నారు.