BREAKING
టీజీఎస్పీ నూతన క్రిమినల్ చట్టాలపై ఒకరోజు శిక్షణా యాసంగిలో తక్కువ నీటితో సాగయే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి:: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అవనిగడ్డ ఎల్ఐసి బ్రాంచి మేనేజర్ కు కు ఘన సన్మానం ఓటు హక్కు పరిరక్షణ కోసం శాంతియుత ర్యాలీ 10న టవర్‌ క్లాక్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు UJAC ర్యాలీ CEC రాజీనామా చేయాలని.. బ్యాలెట్‌ పేపర్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో పూర్వ ప్రాధమిక విద్య ప్రపంచ దృష్టి దినోత్సవ సందర్భంగా దృష్టి సంరక్షణపై అవగాహన ర్యాలీ విద్యార్థిపై దాడి చేసిన ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి - AISF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీబీ నిర్మూలనకు జోష్‌ టీమ్‌ ఏర్పాటు అవగాహనతో పాటు బాధితులకు సహకారం అందించడమే లక్ష్యం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి సంతానం లేని దంపతులకు సదావకాశం పెద్ద కుడాలలో రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాలు పంపిణీ యూపీహెచ్‌సీలకు రెగ్యులర్‌ డాక్టర్లను నియమించాలి ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ సన్నాహక సమావేశం మార్వాడిల దుకాణాల ఎదురుగా కార్మికుల ఆందోళన 87 ఏళ్ల వృద్ధురాలి మృతితో గృహ నిర్మాణ సంక్షోభంపై నేతల పరస్పర విమర్శలు

పోలేరమ్మను దర్శించుకున్న మేయర్ సుజాత

Select Suryaa Now
పోలేరమ్మను దర్శించుకున్న మేయర్ సుజాత

పొదలకూరు పోలేరమ్మ జాతరకు నెల్లూరు నగర పాలక సంస్థ గౌరవ మేయర్ దేవరకొండ సుజాత  గురువారం హాజరయ్యారు.

ఈ సందర్భంగా మేయర్ ను జాతర నిర్వహణ కమిటీ ఘనంగా సన్మానించి అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు.

అనంతరం మేయర్ మాట్లాడుతూ భక్తులందరూ పొదలకూరులోని పోలేరమ్మ జాతరలో పాల్గొని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని మేయర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చొప్ప వెంకటేశ్వర్లు దేవస్థానం కమిటీ సభ్యులు, ఆర్. ధనుంజయ బిజెపి మండల ఉపాధ్యక్షుడు, చింత గింజల సుబ్రహ్మణ్యం స్టేట్ సీనియర్ నాయకులు, చిడతల రంగారావు,  కరాటి రత్నయ్య ఉన్నారు.