BREAKING
గన్నవరంలో ఈ నెల 11 నుంచి శ్రీవాసవీ అమ్మవారి శరన్నవరాత్రులు.. పోలేరమ్మను దర్శించుకున్న మేయర్ సుజాత రాజీనామా ఉపసంహరించుకున్న వైసీపీ నేత పడమటి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్యసేవలు - ఎస్పీ అఖిల్ మహాజన్ యూఎస్ ఐపీవో ద్వారా 806 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్విడియా మద్దతు గల 'ఇయాంబిక్' విద్యుత్ సబ్ స్టేషన్ ముందు టిడిపి ధర్నా బాలికల భవిష్యత్తును కాపాడాలి – లింగ నిర్ధారణ, భ్రూణ లింగ ఎంపికకు పాల్పడితే కఠిన చర్యలు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు: పన్ను అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు, చిన్న వ్యాపారులకు ఊరట! కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సభ్యుడు మాగుంట జీఎస్‌టీ వాతావరణంలో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట ఎంఎల్‌ఏ బావమరిది కుటుంబ సభ్యులకు పరామర్శ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు! ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి భారీ ర్యాలీ పోలేరమ్మ సన్నిధిలో కాకాణి ప్రత్యేక పూజలు కన్నుల పండువగా ముగిసిన పౌష్టికాహార మాసోత్సవాలు

నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..

Select Suryaa Now
నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..

నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..

అక్రమ సెల్లార్ స్లాబ్‌ను కూల్చివేసిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది

అమీన్‌పూర్, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పష్టం చేశారు. అమీన్‌పూర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన సెల్లార్ స్లాబ్ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ సిబ్బంది గురువారం కూల్చివేశారు.

ముందస్తుగా అవసరమైన నిర్మాణ అనుమతులు పొందకుండా, టౌన్ ప్లానింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెల్లార్ స్లాబ్ నిర్మాణం చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సంబంధిత నిర్మాణాన్ని తొలగించే చర్యలు చేపట్టారు.అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించబోమని అధికారులు తెలిపారు. నిర్మాణదారులు ముందుగానే సంబంధిత అనుమతులు పొందడంతో పాటు, మంజూరైన ప్లాన్‌కు అనుగుణంగానే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.ఈ కూల్చివేత చర్యల్లో టౌన్ ప్లానింగ్ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.