BREAKING
గన్నవరంలో ఈ నెల 11 నుంచి శ్రీవాసవీ అమ్మవారి శరన్నవరాత్రులు.. పోలేరమ్మను దర్శించుకున్న మేయర్ సుజాత రాజీనామా ఉపసంహరించుకున్న వైసీపీ నేత పడమటి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్యసేవలు - ఎస్పీ అఖిల్ మహాజన్ యూఎస్ ఐపీవో ద్వారా 806 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్విడియా మద్దతు గల 'ఇయాంబిక్' విద్యుత్ సబ్ స్టేషన్ ముందు టిడిపి ధర్నా బాలికల భవిష్యత్తును కాపాడాలి – లింగ నిర్ధారణ, భ్రూణ లింగ ఎంపికకు పాల్పడితే కఠిన చర్యలు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు: పన్ను అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు, చిన్న వ్యాపారులకు ఊరట! కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సభ్యుడు మాగుంట జీఎస్‌టీ వాతావరణంలో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట ఎంఎల్‌ఏ బావమరిది కుటుంబ సభ్యులకు పరామర్శ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు! ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి భారీ ర్యాలీ పోలేరమ్మ సన్నిధిలో కాకాణి ప్రత్యేక పూజలు కన్నుల పండువగా ముగిసిన పౌష్టికాహార మాసోత్సవాలు

కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం.

Select Suryaa Now
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం.

కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం.


కోదాడ (మేజర్ న్యూస్)ఆళ్ల భాగ్యరాజ్ లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరనిది అని పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు లు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలో పారా సీతన్న మిత్రమండలి ఆధ్వర్యంలో భాగ్యరాజ్ ప్రధమ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ పారా సీతయ్యతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మిత్రమండలి ఆధ్వర్యంలో సేకరించిన ఒక లక్ష 50 వేల రూపాయలను భాగ్యరాజ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్, సోషల్ మీడియా విభాగాల్లో అంకితభావంతో విశిష్ట సేవలందించి కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో పనిచేసిన భాగ్యరాజ్ సేవలు చిరస్మరణీయమని ఆయన సేవలను కొనియాడారు. వారి కుటుంబానికి పారా సీతన్న మిత్ర మండలి అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాల్ రెడ్డి, సైదా నాయక్, వీరారెడ్డి, కొండల్ రెడ్డి, స్టాలిన్, కట్టేబోయిన శ్రీనివాస్, ప్రసాద్ రెడ్డి, గుండెల సూర్యనారాయణ, యాకూబ్, వేముల వెంకటేశ్వర్లు, పిడతల శ్రీను, చింతలపాటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.