ఎన్నికలలో భాగంగా సిరిసిల్ల బస్ డిపోలో ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చోడ వెంకట రెడ్డి
సూర్య రాజన్న సిరిసిల్ల, శుక్రవారం జరగబోవు ఎన్నికలలో భాగంగా ఈ రోజు సిరిసిల్ల బస్ డిపోలో ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చోడ వెంకట రెడ్డి విచ్చేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వంలో విలీనం. ఉద్యోగ భద్రత. కావాలంటే మన ఐక్య కూటమి బస్సు గుర్తు. నిచ్చెన గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఇట్టి కార్యక్రమంలో సిపిఐ జిల్లా అధ్యక్షులు మంద సుదర్శన్ రాష్ట్ర నాయకులు గుంటి వేణు సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కాళిదాస్ గారు టీఎంయూ జిల్లా అధ్యక్షులు జిపిసింగ్ . సిరిసిల్ల డిపో ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల రమేష్ డిపో సెక్రటరీ జెఎస్ఎన్ రావు. గ్యారేజ్ సెక్రటరీ TVC రావు. ప్రెసిడెంట్ రవి.TMU (నిచ్చెన ) డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరి మల్లేష్. సెక్రటరీ ఎల్ ఆర్ రెడ్డి. చీఫ్ సెక్రటరీ బి శ్రీనివాస్. గ్యారేజ్ సెక్రటరీ ఏ శ్రీనివాస్. నాయకులు G . వెంకటేశం G శ్రీనివాస్. నరసయ్య. మురళి. వసంతరావు. గౌతమ్. ప్రవీణ్. రమేష్. శ్రీనివాస్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.