BREAKING
‘ది ట్రెయిటర్స్’తో ఎక్సైట్‌మెంట్, థ్రిల్‌ని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది: తేజ సజ్జ మైసూరులో 'దాదా' షూటింగ్ రీస్టార్ట్.. కోలుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ! నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ రేపు సీఐఐ సదస్సులో పాల్గొనున్న సీఎం స్వర్ణ, రజత పతకాలతో సత్తా చాటిన విద్యార్థులు.. అభినందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ టిడిపి యువ నాయకులు కసుకుర్తి రాజీవ్ సంగీత్ మృతికి నివాళి బసవతారకం మెడికల్ క్యాంపును సందర్శించిన మా రెడ్డి లతా రెడ్డి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పవిత్ర సమర్పణ ఉచిత మెగా వైద్య శిబిరం కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి అత్యంత వైభవోపేతంగా దసరా ఉత్సవాలు ఏర్పాట్లు ఆహ్వాన పుస్తకాల ఆవిష్కరణ యువత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం భరోసా అర్థవంతమైన విద్యతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి : టీటీడీ ఈఓ అక్టోబర్ 9న థియేటర్లలోకి సూరి, నివిన్ పౌలీల క్రేజీ డబ్బింగ్ మూవీ 'సప్తసాగరాలు సప్తగిరులు'! పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ ఆర్ట్స్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన

ఆర్ట్స్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన

Select Suryaa Now
ఆర్ట్స్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన

(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)

అనంతపురం ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో ఎన్‌ఎస్‌ఎస్‌, సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డా. పి. కేశాలు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి, రాష్ట్ర సమాచార హక్కు పరిరక్షణ సంఘం ఫౌండర్, స్టేట్ ప్రెసిడెంట్ ఏ. హాన్నూరప్ప మాట్లాడుతూ పారదర్శకత, జవాబుదారీతనానికి సమాచార హక్కు చట్టం కీలకమన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ డా. ఎన్. రంగస్వామి, జిల్లా కో-కన్వీనర్ డి. కృష్ణమూర్తి మాట్లాడారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్ అధికారులు డా. బి. నాగభూషణం, డా. డి. సీ. సుగప్ప, డా. బి. గోపాల్ నాయక్, డా. శ్రీనివాసులు, డా. ఎమ్. అచ్యుతానంద, పీఐఓ డా. డి. విజయలక్ష్మి, రాజకీయ శాస్త్ర విభాగం ఇన్‌చార్జి, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.