BREAKING
గొంగటి రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ‘ది ట్రెయిటర్స్’తో ఎక్సైట్‌మెంట్, థ్రిల్‌ని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది: తేజ సజ్జ మైసూరులో 'దాదా' షూటింగ్ రీస్టార్ట్.. కోలుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ! నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ రేపు సీఐఐ సదస్సులో పాల్గొనున్న సీఎం స్వర్ణ, రజత పతకాలతో సత్తా చాటిన విద్యార్థులు.. అభినందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ టిడిపి యువ నాయకులు కసుకుర్తి రాజీవ్ సంగీత్ మృతికి నివాళి బసవతారకం మెడికల్ క్యాంపును సందర్శించిన మా రెడ్డి లతా రెడ్డి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పవిత్ర సమర్పణ ఉచిత మెగా వైద్య శిబిరం కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి అత్యంత వైభవోపేతంగా దసరా ఉత్సవాలు ఏర్పాట్లు ఆహ్వాన పుస్తకాల ఆవిష్కరణ యువత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం భరోసా అర్థవంతమైన విద్యతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి : టీటీడీ ఈఓ అక్టోబర్ 9న థియేటర్లలోకి సూరి, నివిన్ పౌలీల క్రేజీ డబ్బింగ్ మూవీ 'సప్తసాగరాలు సప్తగిరులు'! పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ

పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ

Select Suryaa Now
పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ

వేంపల్లె మేజర్ న్యూస్:
చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు సరైన పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్ దాగి ఉందని ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి గ్రామం అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణకు సరైన ఆహారం, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, పౌష్టికాహారం, పిల్లల ఎదుగుదల, గర్భిణీ, బాలింత మహిళలు తీసుకోవాల్సిన పజాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ భవానీ, పిల్లల తల్లిదండ్రులు, గర్భిణీ, బాలింత మహిళలు తదితరులు పాల్గొన్నారు.

గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.
వైఎస్ఆర్ కడప జిల్లా.